educratsweb logo

Telugu Oneindia News

Posted By educratsweb.comNews 👁 275 (15 Aug 2020)

మోడీ.. ఏడోసారి: కరోనాను జయించి తీరుతాం: రెండేళ్ల సంకల్పం: వారికి వందనాలు


న్యూఢిల్లీ: దేశ 74వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎర్రకోట వద్ద జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ ఉదయం రాజ్‌ఘాట్ వద్ద జాతిపిత మహాత్మాగాంధీ సమాధి వద్ద నివాళిని అర్పించారు. అక్కడి నుంచి నేరుగా ఎర్రకోట వద్దకు చేరుకున్నారు. త్రివర్ణ పతకాన్ని ఎగురవేశారు. అనంతరం ఎర్రకోట నుంచి జాతిని ఉద్దేశించి #[...]

Click here to Read full Details Sources @ https://telugu.oneindia.com/news/india/prime-minister-narendra-modi-unfurls-the-national-flag-at-the-ramparts-of-the-red-fort-274671.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.59.168.94&utm_campaign=client-rss

భారీ బందోబస్తు:: కాస్సేపట్లో రెడ్‌ఫోర్ట్‌పై మువ్వన్నెల రెపరెప: వన్ నేషన్.. వన్ హెల్త్ కార్డ్


న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించుకోవడానికి భారతావని సర్వసన్నద్ధమైంది. కరోనా వైరస్ విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల మధ్య నిరాడంబరంగా, పరిమిత అతిథుల మధ్య ఈ వేడుకలు జరుగనున్నాయి. ఉదయం సరిగ్గా 7.30గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎర్రకోటపై మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేస్తారు. అనంతరం ఎర్రకోట నుంచి జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. వన్ నేషన్‌ వన్ హెల్త్ కార్డ్ కొత్త పథకాన్ని #[...]

Click here to Read full Details Sources @ https://telugu.oneindia.com/news/india/74th-independence-day-celebrations-tight-security-arrangements-in-delhi-274670.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.59.168.94&utm_campaign=client-rss

12 పుర్రెలు, ఎముకలు, ఆభరణాలు ప్రత్యక్షం.. కొండచరియ నుంచి రావడంతో..


మిజోరాం-త్రిపుర సరిహద్దులో రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అయితే శుక్రవారం ఉదయం కొండచరియలు విరిగిపడటంతో చోట ఎముకలు, ఆభరణాలు లభించాయి. దీంతో అక్కడున్న వారు ఆశ్చర్యపోయారు. అక్కడ రహదారి నిర్మాణంలో ఉంది అని డిప్యూటీ కమిషనర్ డాక్టర్ లాల్రోజామా తెలిపారు. ఉదయం కొండచరియ విరిగిపడిందని.. దాని తీసి వేసే సమయంలో అందులో 12 పుర్రెలు, #[...]

Click here to Read full Details Sources @ https://telugu.oneindia.com/news/india/12-human-skulls-bones-ornaments-found-in-landslide-debris-274668.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.59.168.94&utm_campaign=client-rss

మరికొన్ని గంటల్లో ఎర్రకోటపై ఎగరనున్న మువ్వన్నెల జెండా, 4 వేల మందికే అనుమతి..


74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు మరికొన్ని గంటల్లో జరగనున్నాయి. ఢిల్లీలో గల ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోడీ త్రివర్ణ పతకాన్ని ఆవిష్కరించనున్నారు. ఉదయం 7.30 గంటలకు మోడీ జెండాను ఎగరేస్తారు. ఇందుకోసం అధికారులు అన్నీ ఏర్పాట్లు పూర్తి చేశారు. కరోనా వైరస్‌ను దృష్టిలో ఉంచుకొని భౌతిక దూరం, మాస్క్ ధరించడం, అందుబాటులో శానిటైజర్లు, థర్మల్ స్రీనింగ్ ద్వారా #[...]

Click here to Read full Details Sources @ https://telugu.oneindia.com/news/india/defence-ministry-special-arrangements-for-independence-day-celebrations-274667.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.59.168.94&utm_campaign=client-rss

ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం: రాత్రికిరాత్రే 48 మంది పైలట్ల తొలగింపు.. ఎందుకంటే..?


ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థకు చెందిన 48 మందిని తొలగిస్తున్నట్టు ప్రకటించింది, వీరంతా గతేడాది రాజీనామా చేశారు. అయితే ఆరునెలల నోటీస్ పీరియడ్‌లో వారు కంపెనీ రూల్స్ ప్రకారం రాజీనామా వెనక్కి తీసుకొని.. తిరిగి విధుల్లో చేరారు. వారు ఎయిర్ బస్ 320 నడిపిస్తున్నారు. ఎయిర్ ఇండియా #[...]

Click here to Read full Details Sources @ https://telugu.oneindia.com/news/india/air-india-sacks-48-pilots-overnight-some-were-still-flying-274666.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.59.168.94&utm_campaign=client-rss

17 నుంచి 20 గంటలు వీరోచిత పోరాటం, పీఎల్ఏ రాళ్ల దాడి చేయగా ఫైట్, ఐటీబీపీ డీజీ..


తూర్పు లడాఖ్‌లోని గాల్వాన్ వ్యాలీ వద్ద చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ, భారత జవాన్లపై రాళ్లతో దాడిచేసిన సంగతి తెలిసిందే. కల్నల్ సంతోష్ సహా 20 మంది వీరమరణం పొందారు. అయితే ఆ రోజు సరిహద్దు వద్ద ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసులు విరోచితంగా పోరాడారని తెలిపింది. దాదాపు 17 నుంచి 20 గంటల పాటు పీఎల్ఏపై #[...]

Click here to Read full Details Sources @ https://telugu.oneindia.com/news/india/troops-fought-chinese-army-for-17-20-hours-itbp-274665.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.59.168.94&utm_campaign=client-rss

రూ. కోటి 10 లక్షల లంచం: ఏసీబీకి చిక్కిన కీసర తహసీల్దార్, అరెస్ట్


మేడ్చల్: అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కి మరో అవినీతి తిమింగలం చిక్కింది. భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ మేడ్చల్ జిల్లా కీసర తహసీల్దార్ నాగరాజు ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఏఎస్‌రావు నగర్‌లోని ఆయన నివాసంలో కోటీ 10 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా అధికారులు పట్టుకున్నారు. నాగరాజును అదుపులోకి తీసుకున్న అధికారులు విచారిస్తున్నారు. నాగరాజు ఇల్లు, #[...]

Click here to Read full Details Sources @ https://telugu.oneindia.com/news/telangana/huge-bribe-keesara-tahsildar-arrested-274664.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.59.168.94&utm_campaign=client-rss

అసోంలో వరద బీభత్సం: లఖీమ్‌పూర్‌లో ఇద్దరు మృతి, 29 వేల మందిపై తీవ్ర ప్రభావం..


భారీ వర్షాలు, వరదలు అసోంపై తీవ్ర ప్రభావం చూపించాయి. వర్షపునీరు వరదగా మారి లోతట్టు ప్రాంతాల్లోకి చేరిపోతోంది. దీంతో లఖీమ్‌పూర్‌ జిల్లాలో శుక్రవారం ఇద్దరు చనిపోయారు. జిల్లాలో చనిపోయిన వారి సంఖ్య 112కి చేరింది. వరదల ప్రభావం లఖీమ్ పూర్ దేమ్ జీ జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపించింది. రెండు జిల్లాల్లో 29 వేల మంది ఎఫెక్టుకు #[...]

Click here to Read full Details Sources @ https://telugu.oneindia.com/news/india/assam-flood-claims-2-lives-in-lakhimpur-29-000-people-affected-274663.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.59.168.94&utm_campaign=client-rss

17 నుంచి కాలేజీలకు హాజరుకావాలంటూ ఇచ్చిన ఉత్తర్వుల ఉపసంహరణ


హైదరాబాద్: తెలంగాణలో ఆగస్టు 17 నుంచి ప్రభుత్వ, ఎయిడెడ్ జూనియర్ కళాశాలల లెక్చరర్లు, బోధనేతర సిబ్బంది హాజరుకావాలని ఇంటర్మీడియట్ విద్యా కమీషనర్ జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకున్నారు. ఆగస్టు నెలాఖరు వరకు కూడా విద్యాసంస్థలు తెరవొద్దని కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలలో ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఆన్‌లైన్ తరగతులు జరిగినా సరే ఆగస్టు నెలాఖరు వరకు #[...]

Click here to Read full Details Sources @ https://telugu.oneindia.com/news/telangana/telangana-intermediate-commissioner-took-back-it-s-orders-274662.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.59.168.94&utm_campaign=client-rss

one nation one health card: మరో కీలక పథకం, పంద్రాగస్ట్ స్పీచ్‌లో ప్రధాని మోడీ..?


కేంద్ర ప్రభుత్వం మరో కీలక పథకం ప్రవేశ పెట్టబోతోంది. ఒకే దేశం ఒకే హెల్త్ కార్డ్ ప్రకటించబోతోంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతకం ఆవిష్కరించిన తర్వాత చేసే ప్రసంగంలో మోడీ ప్రకటించే అవకాశం ఉంది. ఇదే జరిగితే దేశంలో కొత్త ఆవిష్కరణ జరిగే అవకాశం ఉంది. చిన్న, పెద్ద, కుల, మతాలకతీతంగా పౌరుల ఆరోగ్య వివరాలు ప్రభుత్వం వద్ద ఉండనున్నాయి. #[...]

Click here to Read full Details Sources @ https://telugu.oneindia.com/news/india/pm-modi-to-be-announce-one-nation-one-health-card-274661.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.59.168.94&utm_campaign=client-rss

కరోనా రికవరీ రేటు బాగా పెరుగుతోంది, మరణాల రేటు తగ్గుతోంది: హర్షవర్ధన్


న్యూఢిల్లీ: దేశంలో కరోనా రికవరీ రేటు రోజు రోజుకు పెరుగుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. శుక్రవారం ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ వద్ద ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి దేశంలో కరోనా పరిస్థితిపై వివరాలను వెల్లడించారు. #[...]

Click here to Read full Details Sources @ https://telugu.oneindia.com/news/india/coronavirus-recovery-rate-improving-with-each-day-harsh-vardhan-274660.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.59.168.94&utm_campaign=client-rss

ఆత్మనిర్భర్ భారత్ ఇప్పుడు భారత్‌కు ఒక మంత్రం కావాలి: ప్రధాని మోడీ


ఆగష్టు 15.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజు. గత 73 సంవత్సరాలుగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. కానీ ఈ సారి మాత్రం ఆ ఘనమైన వేడుకలు సాధ్యం కాకపోవచ్చు. ఇందుకు కారణం కరోనావైరస్. ఈ మహమ్మారితో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలపై చాలా రాష్ట్రాలు ఆంక్షలు విధించాయి. ఎప్పుడూ కొన్ని వేల మంది మధ్య #[...]

Click here to Read full Details Sources @ https://telugu.oneindia.com/news/india/india-celebrates-74th-independence-day-amid-coronavirus-live-updates-274659.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.59.168.94&utm_campaign=client-rss

కరోనా బారినపడిన కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్


న్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ కరోనా బారినపడ్డారు. తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఆయనే ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. నిబంధనల ప్రకారం ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపారు. ఇటీవల కాలంలో తనను కలిసిన వారంతా స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలని కోరారు లవ్ అగర్వాల్. కరోనాతో విధించిన లాక్‌డౌన్ సమయంలో #[...]

Click here to Read full Details Sources @ https://telugu.oneindia.com/news/india/lav-agarwal-union-health-ministry-joint-secretary-tests-positive-for-corona-274657.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.59.168.94&utm_campaign=client-rss

ఆహార పదార్థాల ద్వారా కరోనా వ్యాప్తి జరుగుతుందా?: తేల్చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ


జెనీవా: కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తున్న నేపథ్యంలో ప్రపంచ ప్రజలందరూ భయాందోళనలకు గురవుతున్నారు. ప్రభుత్వాలు, అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలంటూ చెబుతున్నప్పటికీ.. ప్రజల్లో మాత్రం ఆందోళనలు పోవడం లేదు. మనదేశంలో లాక్‌డౌన్ నిబంధనలు సడలించడంతో జన సంచారం ఎక్కువై కరోనా కేసులు కూడా పెరుగుతున్న విషయం తెలిసిందే. #[...]

Click here to Read full Details Sources @ https://telugu.oneindia.com/news/international/does-coronavirus-spread-through-food-who-clears-doubts-274656.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.59.168.94&utm_campaign=client-rss

14 నెలల్లో 59 వేల కోట్ల వ్యయం, దేశ చరిత్రలో ఇదో రికార్డు, బాబు 14 ఏళ్లలో ఏం చేశారు: విజయసాయిరెడ్డి


14 నెలల్లో ఏం చేయలేదని, రాజధాని తరలింపు కోసం పాటుపడుతున్నారని విపక్ష నేతలు విమర్శిస్తోన్న సమయంలో అధికార వైసీపీ లెక్కల చిట్టాలతో సహా ప్రజల ముందుకు వచ్చింది. అధికారం చేపట్టినప్పటీ నుంచి ఇప్పటివరకు వెచ్చించిన వ్యయాన్ని అంకెలతో సహా వివరించింది. వైసీపీ ముఖ్య నేత విజయసాయిరెడ్డి ఇందుకు సంబంధించి అంశాలతో కూడిన చిట్టాను ట్వీట్ చేశారు. చంద్రబాబు గత 14 ఏళ్లలో మీరేం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. #[...]

Click here to Read full Details Sources @ https://telugu.oneindia.com/news/andhra-pradesh/14-months-period-govt-allocates-59-thousand-crores-vijaya-sai-reddy-274655.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.59.168.94&utm_campaign=client-rss

కరోనాకు చీరలతో చెక్ .. ఆయుర్ వస్త్ర ఇమ్యూనిటీ బూస్టర్ చీరలట !!..కోవిడ్ టైమ్ బిజినెస్ ప్లాన్ అదుర్స్


భారతదేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడంపై ప్రతి ఒక్కరు దృష్టిసారిస్తున్నారు.దీంతో ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని మార్కెట్లోకి రకరకాల ఇమ్యూనిటీ బూస్టర్లు వచ్చిపడుతున్నాయి. రోగనిరోధక శక్తిని పెంపొందించే పానీయాలు, టాబ్లెట్లు,అప్పడాలు వంటి స్నాక్స్ మాత్రమే కాకుండా తాజాగా రోగనిరోధక శక్తిని పెంచే చీరలు కూడా మార్కెట్లోకి వచ్చి పడ్డాయి అంటే #[...]

Click here to Read full Details Sources @ https://telugu.oneindia.com/news/india/check-to-corona-with-sarees-ayurvastra-herbal-sarees-hit-the-market-274653.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.59.168.94&utm_campaign=client-rss

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం: కీలక అంశాలు


న్యూఢిల్లీ: భారతదేవ 74 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. మొదట తన ప్రసంగాన్ని హిందీలో, ఆ తర్వాత ఇంగ్లీషులో కొనసాగించారు. ఈ సందర్భంగా, మన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను కృతజ్ఞతతో గుర్తుంచుకుంటామని అన్నారు. మహనీయుల త్యాగం కారణంగా, మనమందరం ఈ రోజు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నామని అన్నారు. #[...]

Click here to Read full Details Sources @ https://telugu.oneindia.com/news/india/president-ramnath-kovind-salutes-the-covid-warriors-in-his-independence-day-speech-274652.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.59.168.94&utm_campaign=client-rss

మహారాష్ట్ర తర్వాత ఏపీనే: భారీగా కొత్త కేసులు, యాక్టివ్ కేసుల్లో రెండో స్థానం, 97 మంది మృతి


అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. పరీక్షల సంఖ్య పెంచుతున్న కొద్దీ కేసులు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా తాజాగా, 24 గంటల్లో కొత్తగా 8943 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. #[...]

Click here to Read full Details Sources @ https://telugu.oneindia.com/news/andhra-pradesh/andhra-pradesh-reports-8-943-fresh-corona-cases-tally-now-at-2-73-lakh-274651.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.59.168.94&utm_campaign=client-rss

మంత్రి విశ్వరూప్ నక్సలైట్ల కామెంట్స్: న్యాయం చేయాలని కోరితే ఉచిత సలహాలా, నారా లోకేశ్ ఫైర్


దళిత యువకుడు వరప్రసాద్ నక్సలైట్లలోకి వెళతా పర్మిషన్ ఇవ్వాలని ఇటీవల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. అసలే అగ్గిరాజేసిన అంశంపై మంత్రి కామెంట్స్ మాటల యుద్ధానికి దారితీసింది. దీనిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఖండించారు. మంత్రి, తర్వాత #[...]

Click here to Read full Details Sources @ https://telugu.oneindia.com/news/andhra-pradesh/nara-lokesh-slams-minister-vishwaroop-maoist-comments-274649.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.59.168.94&utm_campaign=client-rss

కొత్త రాజధానులకు నిధులా- జగన్‌కు కామన్‌సెన్స్ లేదన్న చంద్రబాబు- ఎలా ఇస్తారంటూ ప్రశ్న..


ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు కోసం వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి తప్పుబట్టారు. రైతుల త్యాగాలతో ఏర్పాటైన అమరావతిని కాదని కొత్త రాజధానులను ఏర్పాటు చేసే హక్కు జగన్ సర్కారుకు లేదన్నారు. అమరావతికి కోసం లక్ష కోట్లు అవుతుందని అసెంబ్లీ సాక్షిగా చెప్పి ఇప్పుడు మూడు రాజధానులకు పది లక్షల కోట్లు #[...]

Click here to Read full Details Sources @ https://telugu.oneindia.com/news/andhra-pradesh/naidu-questions-jagan-government-s-request-for-funds-to-new-capitals-in-andhra-274648.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.59.168.94&utm_campaign=client-rss

కరోనా నుంచి కోలుకున్న అమిత్ షా: హోం ఐసోలేషన్‌లోనే, అందరికీ ధన్యవాదాలు


న్యూఢిల్లీ: హోంమంత్రి అమిల్ షా ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా, తాను కరోనా నుంచి కోలుకున్నట్లు ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ప్రస్తుతం నిర్వహించిన పరీక్షల్లో కరోనా నెగిటివ్ వచ్చినట్లు తెలిపారు. అయితే, వైద్యుల సలహా మేరకు మరికొన్ని రోజులపాటు హోం ఐసోలేషన్‌లో హోం ఐసోలేషన్‌లో ఉండనున్నట్లు అమిత్ షా చెప్పారు. దేవుడి #[...]

Click here to Read full Details Sources @ https://telugu.oneindia.com/news/india/amit-shah-tests-negative-for-covid-19-to-be-in-home-isolation-for-few-days-274647.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.59.168.94&utm_campaign=client-rss

దుబ్బాక ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పోటీపై స్పష్టత ఇస్తూనే .. తెలంగాణా సర్కార్ పై ఉత్తమ్ ఫైర్


దుబ్బాక ఎమ్మెల్యే ,టిఆర్ఎస్ పార్టీ నాయకుడు, అసెంబ్లీ అంచనాల కమిటీ చైర్మన్ సోలిపేట రామలింగారెడ్డి అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దుబ్బాకలో ఉప ఎన్నిక జరుగనుంది. అయితే దుబ్బాక ఉప ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నేడు ఒక ప్రకటన చేసింది. దుబ్బాక ఎన్నికల్లో పోటీ చేసి #[...]

Click here to Read full Details Sources @ https://telugu.oneindia.com/news/telangana/uttam-kumar-clarifies-congress-contest-in-dubbaka-by-elections-274646.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.59.168.94&utm_campaign=client-rss

Coronavirus: ఐసీయూలో ఎస్పీ బాలసుబ్రమణ్యం, ఫ్యామిలీ కోసం ఆసుపత్రికి వెళ్లి, అనురాద క్లారిటీ!


చెన్నై/ హైదరాబాద్: ప్రముఖ గాయకుడు, నటుడు, వ్యాఖ్యాత ఎస్పీ. బాలసుబ్రమణ్యం కరోనా వైరస్ (COVID 19) పాజిటివ్ కారణంగా చెన్నైలోని ప్రముఖ ఎంజీఎం ప్రైవేట్ ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఇన్ని రోజులు చికిత్సకు పూర్తిగా సహకరించిన గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని ప్రచారం జరగడంతో ఎంజీఎం ఆసుపత్రి యాజమాన్యం ఆయన హెల్ల్ బులిటెన్ #[...]

Click here to Read full Details Sources @ https://telugu.oneindia.com/news/india/coronavirus-play-back-singer-sp-balasubramaniyam-health-condition-is-critycal-say-chennai-mgm-hospi-274645.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.59.168.94&utm_campaign=client-rss

డొనాల్డ్ ట్రంప్ ఓటమి?: హిస్టరీ ప్రొఫెసర్ తేల్చేశారు, 84 నుంచి ఆయన అంచనాలే కరెక్ట్


వాషింగ్టన్: త్వరలో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓటమిపాలు కానున్నారా? అంటే ఔననే అంటున్నారు ప్రముఖ హిస్టరీ ప్రొఫెసర్ అలన్ లిచ్‌మన్. ఈయన 1984 నుంచి అంచనా వేస్తున్న ఫలితాలే వస్తుండటం గమనార్హం. తన '13 కీస్' సిస్టమ్ ద్వారా ఆయన ఈ అంచనాను వేస్తున్నారు. #[...]

Click here to Read full Details Sources @ https://telugu.oneindia.com/news/international/trump-will-lose-says-history-professor-who-has-accurately-predicted-every-election-since-1984-274644.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.59.168.94&utm_campaign=client-rss

ఏడాదిగా అత్యాచారం..మరణానికి ముందు బాలిక వాంగ్మూలం..ఆ అనాధాశ్రమం సీజ్


అమీన్ పూర్ అనాధాశ్రమంలో మైనర్ బాలికపై ఏడాది కాలంగా మత్తుమందిచ్చి అత్యాచారానికి పాల్పడినట్టు, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలిక మరణానికి ముందు ఇచ్చిన వాంగ్మూలంలో తెలియజేసింది. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ లోని ఓ ప్రైవేటు అనాధాశ్రమంలో బాలికపై నిర్వాహకుడి అత్యాచార ఘటన వెలుగులోకి రావడంతో ప్రభుత్వం ఈ వ్యవహారంపై దృష్టి సారించింది. ఇలాంటి అనాధాశ్రమాలలో తనిఖీలు చేపట్టాలని హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. #[...]

Click here to Read full Details Sources @ https://telugu.oneindia.com/news/telangana/rape-from-a-year-girl-s-statement-before-death-orphanage-is-under-siege-274642.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.59.168.94&utm_campaign=client-rss

youtube plan: ప్లాన్ A నాటుకోడి, B ఐస్ క్రీమ్, ఒంటరి జీవితం, ఆస్తి కోసం ఫ్యామిలీ మొత్తానికి స్కెచ్!


కొచ్చి / కోజికోడ్/ కాసరగూడు: పనిపాట లేకుండా వయసు వచ్చినా నిత్యం ఓ స్మార్ట్ మొబైల్ ఫోన్ చేతిలో పెట్టుకుని వీడియో గేమ్ లు ఆడుకుంటూ, అశ్లీల వీడియోలు చూస్తున్న యువకుడిపై అతని కుటుంబ సభ్యులు మండిపడ్డారు. నిత్యం తనను కుటుంబ సభ్యులు తిడుతున్నారని, వారి పీడవిరగడైతే ఒంటరిగా హ్యాపీగా జీవించడానికి మంచి చాన్స్ వస్తుందని, ఆస్తి #[...]

Click here to Read full Details Sources @ https://telugu.oneindia.com/news/india/youtube-murder-plan-kerala-man-murders-sister-by-mixing-rat-poison-in-ice-cream-tries-to-kill-274641.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.59.168.94&utm_campaign=client-rss

వికేంద్రీకరణతో అమరావతికి నష్టం ఏం లేదన్న ఎంపీ విజయసాయి: అమరావతి భూములు అమ్ముతారా టీడీపీ ఫైర్ !!


వైయస్సార్ సిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజధాని విషయంలో ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. రాజధాని వికేంద్రీకరణ వల్ల అమరావతి అభివృద్ధికి వచ్చిన నష్టమేమీ లేదని దీనివల్ల అమరావతి మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అధారిటీ సమీక్ష చూస్తే ఆ విషయం అర్థమవుతుందని ఆయన పేర్కొన్నారు.ఇదే సమయంలో టీడీపీ నాయకులు పలు విమర్శలు చేస్తున్నారు. #[...]

Click here to Read full Details Sources @ https://telugu.oneindia.com/news/andhra-pradesh/mp-vijayasai-says-there-is-no-loss-to-amaravati-with-decentralization-274640.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.59.168.94&utm_campaign=client-rss

రాజస్థాన్ రాజకీయ క్రీడకు శుభం కార్డు: విశ్వాస తీర్మానంలో గట్టెక్కిన గెహ్లాట్


గత కొద్ది రోజులుగా సాగుతున్న రాజస్థాన్ రాజకీయ క్రీడకు తెరపడింది. సచిన్ పైలట్ వర్గం గెహ్లాట్ ప్రభుత్వంపై తిరుగుబాటు జెండా ఎగురవేయడంతో రాజస్థాన్‌లో రాజకీయ క్రీడ ప్రారంభమైంది. ఆ తర్వాత ఎన్నో ట్విస్టులు ఈ ఎపిసోడ్‌లో చోటుచేసుకున్నాయి. గెహ్లాట్ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న సచిన్ పైలట్ ప్రయత్నాలు ఫలించలేదు. చివరకు ప్రియాంకా గాంధీ రాహుల్ గాంధీలు రంగప్రవేశం చేయడంతో #[...]

Click here to Read full Details Sources @ https://telugu.oneindia.com/news/india/ashok-gehlot-wins-the-confidence-vote-in-state-assembly-274639.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.59.168.94&utm_campaign=client-rss

ఏపీలో ఎంసెట్‌ సహా ఏడు సెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల- సెప్టెంబర్ 10 నుంచి అక్టోబర్ 5 మధ్య..


ఏపీలో కరోనా కారణంగా విద్యాసంవత్సరం ఆలస్యమవుతోంది. ప్రవేశపరీక్షలు కూడా నిర్వహించే పరిస్ధితి లేదు. దీంతో మే నెలలో జరగాల్సిన ప్రవేశపరీక్షలు నానాటికీ ఆలస్యమవుతున్నాయి. దీంతో ఎలాగైనా ఈ పరీక్షలు నిర్వహించాలని పట్టుదలగా కనిపిస్తున్న ప్రభుత్వం తాజాగా మరోసారి సెట్ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. వీటి ప్రకారం సెప్టెంబర్ 10 నుంచి ఈ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. #[...]

Click here to Read full Details Sources @ https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-government-announces-new-schedule-for-common-entrance-tests-2020-274638.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.59.168.94&utm_campaign=client-rss

అసెంబ్లీలో బ్యాక్ బెంచ్‌కు సచిన్ పైలట్... మొదటిరోజే బీజేపీకి అదిరిపోయే కౌంటర్...


మాజీ డిప్యూటీ సీఎం,కాంగ్రెస్ యువ నేత సచిన్ పైలట్ రాజీతో రాజస్తాన్ రాజకీయ సంక్షోభం సమసిపోయిన సంగతి తెలిసిందే. దాదాపు నెల రోజుల పాటు సాగిన సంక్షోభం చివరకు సుఖాంతమై నేడు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజే సచిన్ పైలట్‌ను బీజేపీ టార్గెట్ చేసింది. సభలో ఆయన కూర్చొనే స్థానం #[...]

Click here to Read full Details Sources @ https://telugu.oneindia.com/news/india/strongest-warrior-sent-to-border-sachin-pilot-on-change-in-assembly-seating-274637.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.59.168.94&utm_campaign=client-rss
Telugu Oneindia News https://telugu.oneindia.com/rss/telugu-news-fb.xml
Telugu Oneindia News
Contents shared By educratsweb.com


RELATED POST
We would love to hear your thoughts, concerns or problems with anything so we can improve our website educratsweb.com ! visit https://forms.gle/jDz4fFqXuvSfQmUC9 and submit your valuable feedback.
Save this page as PDF | Recommend to your Friends

http://educratsweb(dot)com http://educratsweb.com/rss.php?id=229 http://educratsweb.com educratsweb.com educratsweb