educratsweb logo

Telugu Oneindia News

Posted By educratsweb.comNews 👁 2735 (26 Oct 2020)

టాప్ అడ్వొకేట్ హరీష్ సాల్వే రెండో పెళ్లి: 65 ఏళ్ల వయస్సు: 18 ఏళ్ల కుమార్తె తల్లితో: లండన్‌లో


న్యూఢిల్లీ: సీనియర్ అడ్వొకేట్ హరీష్ సాల్వే మరోసారి వార్తల్లోకి ఎక్కారు. హైప్రొఫైల్ కేసులను మాత్రమే వాదించే ఖరీదైన న్యాయవాదిగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆయన రెండో వివాహం చేసుకోబోతున్నారు. 65 సంవత్సరాల వయస్సులో ఆయన రెండో పెళ్లికి సిద్ధపడుతున్నారు. ఇదివరకు హరీష్ సాల్వే సొలిసిటర్ జనరల్‌గా పని చేశారు. సొలిసిటర్ జనరల్‌గా పదవీ కాలం ముగిసిన అనంతరం [...]

Click here to Read full Details Sources @ https://telugu.oneindia.com/news/india/senior-advocate-harish-salve-has-announced-the-second-marriage-with-a-london-based-artist-279861.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.59.168.236&utm_campaign=client-rss

మేనిఫెస్టోలో కొలువుల జాతర.. కానీ పరిస్థితి మాత్రం పూర్తి విరుద్దం.. అయినా నితీశ్‌ వైపే..


బీహర్ అసెంబ్లీ ఎన్నికల వేళ పార్టీలు హామీలు గుప్పిస్తోన్నాయి. నిరుద్యోగ యువతను ఆకట్టుకునేందుకు లక్షల కొలువులు భర్తీ చేస్తామని చెబుతున్నాయి. కానీ వాస్తవం మాత్రం అందుకు విరుద్దంగా ఉంది. ఆర్జేడీ 10 లక్షలు ఉద్యోగాలు కల్పిస్తామని హామీనిస్తే.. జాతీయ పార్టీ బీజేపీ 19 లక్షలు అని చెప్పింది. కానీ రియాలిటీ మాత్రం అందుకు పూర్తి విరుద్దంగా ఉంది. [...]

Click here to Read full Details Sources @ https://telugu.oneindia.com/news/india/bihar-manifestos-rain-jobs-but-reality-is-grim-279859.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.59.168.236&utm_campaign=client-rss

జగన్‌ లేఖ కోర్టు ధిక్కారమే - పిటిషన్‌కు అనుమతివ్వాలని ఏజీని కోరిన సుప్రీం లాయర్‌


ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని అస్ధిర పరిచేందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీరమణ ఏపీ హైకోర్టులోని కొందరు న్యాయమూర్తులతో కలిసి ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఛీఫ్‌ జస్టిస్‌ బాబ్డేకు సీఎం జగన్‌ రాసిన లేఖ దుమారం రేపుతూనే ఉంది. ఈ లేఖపై విచారణ జరగాలని కొందరు, వద్దని మరికొందరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులోని ప్రభుత్వ న్యాయవాది [...]

Click here to Read full Details Sources @ https://telugu.oneindia.com/news/andhra-pradesh/sc-lawyer-aswini-upadhyaya-urges-attorney-general-to-file-contempt-plea-on-jagan-letter-279857.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.59.168.236&utm_campaign=client-rss

నవరాత్రుల్లో నరబలి: అమ్మోరికి భార్యను బలి ఇచ్చిన కిరాతకుడు: రోజుల కఠోర ఉపవాసం: అవయవాలతో


రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. దసరా నవరాత్రుల్లో అమ్మవారికి నరబలిని ఇచ్చాడో కిరాతకుడు. నరబలిని సమర్పించడం ద్వారా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయనే మూఢనమ్మకంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. కట్టుకున్న భార్యను అమ్మవారికి బలి ఇచ్చాడు. పైగా- తాను చేసిన దుర్మార్గాన్ని సమర్థించుకుంటున్నాడు. భార్య మృతదేహాన్ని ముక్కలుగా నరికాడు. ఆమె అవయవాలతో పూజలు చేశాడు. దీన్న [...]

Click here to Read full Details Sources @ https://telugu.oneindia.com/news/india/chhattisgarh-husband-kills-his-wife-after-8-days-of-navratri-fast-in-ambikapur-279856.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.59.168.236&utm_campaign=client-rss

భద్రతకు ముప్పుగా మారితే దేశమైనా, విదేశమైనా దాడులే- చైనా, పాక్‌పై దోవల్‌ నర్మగర్భ వ్యాఖ్యలు


దేశభద్రతకు ముప్పుగా పరిణమించే ఏ భూభాగంపైనైనా దాడులకు మనం సర్వసన్నద్ధంగా ఉన్నట్లు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌ విస్పష్టంగా ప్రకటించారు. అది దేశంలో భూభాగమైనా, విదేశీ భూభాగమైనా తాము పట్టించుకోబోమని దోవల్‌ తాజాగా పొరుగుదేశాలైన చైనా, పాకిస్తాన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యనించారు. భారత్‌ ఎప్పుడూ శత్రుదేశాలపై తొలి దాడి చేయబోదని, వారు దాడికి దిగితే మాత్రం గట్టి [...]

Click here to Read full Details Sources @ https://telugu.oneindia.com/news/india/will-fight-on-our-soil-as-well-as-on-foreign-soil-says-nsa-ajit-doval-279854.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.59.168.236&utm_campaign=client-rss

చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్‌కు ధోనీ భార్య ఎమోషనల్ మెసేజ్: ఇట్స్ జస్ట్ ఎ గేమ్..


అబుధాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సాగుతోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 సీజన్ 13వ ఎడిషన్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ అవమానకరంగా వెనుదిరుగుతోంది. ప్లేఆఫ్ దశకు చేరే అవకాశాలను కోల్పోయిన ధోనీ సేన.. లీగ్ మ్యాచ్‌లు ముగిసిన తరువాత స్వదేశానికి తిరుగుముఖం పట్టబోతోంది. ఇప్పటికే ఆ జట్టు 12 మ్యాచ్‌లను ఆడింది. ఇక రెండు [...]

Click here to Read full Details Sources @ https://telugu.oneindia.com/news/ipl-2020-it-s-just-a-game-sakshi-dhoni-shares-heartfelt-poem-after-csk-miss-out-on-playoffs-279851.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.59.168.236&utm_campaign=client-rss

9 రోజుల ముందు అనూహ్య మార్పులు: 2016 కంటే పెరిగిన అమెరికా అధ్యక్ష ఎర్లీ ఓటింగ్


అమెరికా అధ్యక్ష ఎన్నికలు మరో 9 రోజుల్లో జరగబోతున్నాయి. అయితే 2016 ఎన్నికల కంటే ముందస్తు ఓటింగ్ పెరిగాయి. కరోనా వైరస్ నేపథ్యంలో ఎర్లీ ఓటింగ్ ట్రెండింగ్ పెరిగింది. బ్యాలెట్ ఓటు వేయడం కంటే.. మెయిల్ ద్వారా ఓటు వేయడానికే మొగ్గు చూపిస్తున్నారు. దీంతో ముందస్తు ఓటింగ్ పెరిగింది. అయితే ఇదీ అభ్యర్థి విజయంపై ప్రభావం చూపిస్తోందనే అంచనాలు ఉన్నాయి. [...]

Click here to Read full Details Sources @ https://telugu.oneindia.com/news/international/nine-days-before-us-election-early-voting-crosses-2016-pre-poll-ballots-279850.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.59.168.236&utm_campaign=client-rss

పీక్ స్టేజ్‌లో ఐపీఎల్: ప్లేఆఫ్ షెడ్యూల్ ఇదే. ఫైనల్ అక్కడే: లీగ్ దశలో ఇక హైఓల్టేజ్ మ్యాచ్‌లు


అబుధాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సాగుతోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 సీజన్ 13వ ఎడిషన్ ముగింపు దశకు చేరుకుంటోంది. లీగ్ దశలో ఇంకొన్ని మ్యాచ్‌లే మిగిలి ఉన్నాయి. ఫస్ట్ ఎలిమినేటర్ ఎవరనేది కూడా తేలిపోయింది. టీమిండియా మాజీ కేప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్.. ఈ సీజన్‌లో తొలి ఎలిమినేటర్‌గా మారింది. ప్లేఆఫ్ [...]

Click here to Read full Details Sources @ https://telugu.oneindia.com/news/ipl-2020-bcci-announces-schedule-for-the-playoffs-dubai-will-host-the-qualifier-1-279847.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.59.168.236&utm_campaign=client-rss

అధ్యక్ష ఎన్నికల వేళ..అనూహ్యంగా: ఢిల్లీకి ట్రంప్ కేబినెట్ మంత్రులు: చైనా చుట్టూ చక్రబంధం


న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం పతాకస్థాయికి చేరుకున్న వేళ.. పోలింగ్ గడువు సమీపిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కేబినెట్‌లోని ఇద్దరు మంత్రులు భారత పర్యటనకు బయలుదేరి రానున్నారు. ఈ సాయంత్రానికి వారు దేశ రాజధానికి చేరుకోనున్నారు. అమెరికా కేబినెట్‌లో అత్యంత కీలకమైన విదేశాంగ, రక్షణ మంత్రిత్వ శాఖలకు వారిద్దరూ ప్రాతినిథ్యాన్ని వహిస [...]

Click here to Read full Details Sources @ https://telugu.oneindia.com/news/india/us-election-2020-us-secretary-of-state-mike-pompeo-to-reach-new-delhi-today-279845.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.59.168.236&utm_campaign=client-rss

'చైనా, పాకిస్తాన్‌లతో యుద్ధానికి మోదీ తేదీలు ఫిక్స్‌ చేశారు' - యూపీ బీజేపీ అధ్యక్షుడు :PressReview


పొరుగు దేశాలైన పాకిస్థాన్‌, చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ రెండు దేశాలతో ఎప్పుడు యుద్ధానికి దిగాలన్న దానిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పూర్తి స్పష్టతతో ఉన్నారని.. ఈ మేరకు తేదీలు కూడా ఖరారయ్యాయని ఉత్తర్‌ప్రదేశ్‌ భాజపా అధ్యక్షుడు స్వతంత్రదేవ్‌ సింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేసినట్లు 'ఈనాడు' ఒక కథనంలో తెలిపింది. ఆ కథనం ప్రకారం.. అయోధ్యలో [...]

Click here to Read full Details Sources @ https://telugu.oneindia.com/news/india/modi-has-fixed-dates-for-war-with-china-and-pakistan-up-bjp-president-pressreview-279844.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.59.168.236&utm_campaign=client-rss

నేటితో ముగియనున్న బీహర్ ప్రచారం: నితీశ్ కుమార్, స్మృతీ ఇరానీ, జేపీ నడ్డా ర్యాలీ..


బీహర్ ఎన్నికల తొలి విడత ప్రచారం పర్వం నేటితో ముగియనుంది. సాయంత్రం 5 గంటలతో క్యాంపెయిన్ పూర్తవుతోంది. ఈ నెల 28వ తేదీ బుధవారం మొదటి విడత 71 నియోజకవర్గాల్లో ఎన్నిక జరగనుంది. ఇందుకు సంబంధించి ఈసీ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేసింది. రెండో విడత నవంబర్ 3వ తేదీన 94 సీట్లలో, మూడో విడత నవంబర్ 7వ [...]

Click here to Read full Details Sources @ https://telugu.oneindia.com/news/india/campaigning-for-phase-1-of-bihar-polls-ends-today-279843.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.59.168.236&utm_campaign=client-rss

ఎల్లో ఆర్మీ..అవమానకరంగా: ఐపీఎల్ ప్లేఆఫ్ రేస్ నుంచి ధోనీసేన అవుట్: తొలి టీమ్‌‌గా


అబుధాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సాగుతోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 సీజన్ 13వ ఎడిషన్..ఓ జట్టు పతనానికి శ్రీకారం చుట్టినట్టు కనిపిస్తోంది. ఇలాంటిదొకటి జరుగుతుందని కల్లో కూడా ఊహించని అంశాన్ని వాస్తవం చేసింది. టీ20 ఫార్మట్‌లో గానీ, ఐపీఎల్ టోర్నమెంట్‌లో గానీ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వస్తోన్న చెన్నై సూపర్ కింగ్స్ పరాజయానికి సాక్షిగా నిలిచింది. [...]

Click here to Read full Details Sources @ https://telugu.oneindia.com/news/ipl-2020-chennai-super-kings-become-first-team-to-be-officially-eliminated-from-playoffs-race-279841.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.59.168.236&utm_campaign=client-rss

కాన్‌స్పిరసీ థియరీ: డొనాల్డ్ ట్రంప్ వెంట అజ్ఙాత మహిళ: ఆమె ఎవరు?: భార్య మెలానియాను కాదని


వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల తేదీ సమీపిస్తోన్న తరుణంలో ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. కొత్త వివాదాలను ఆయన కొని తెచ్చుకుంటున్నారు. ఇప్పటికే ఎన్నికల ప్రచార ర్యాలీలు, డిబేట్లలో ట్రంప్ ప్రత్యర్థి, డెమోక్రాట్ల అభ్యర్థి జో బిడెన్ ఆధిపత్యాన్ని సాధిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో తాజాగా చెలరేగిన వివాదం.. ట్రంప్‌ [...]

Click here to Read full Details Sources @ https://telugu.oneindia.com/news/international/us-election-2020-fake-melania-conspiracy-theory-resurfaces-after-new-picture-of-first-lady-279840.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.59.168.236&utm_campaign=client-rss

కుశాల్ శర్మ: ఏనుగులు మాట్లాడే భాష ఆయనకు అర్థమవుతుంది


కుశాల్ కొన్వార్ శర్మను అందరూ ఏనుగుల డాక్టర్ అని పిలుస్తుంటారు. ఏనుగుల సంరక్షణలో ఆయన 35 ఏళ్ల నుంచీ గడుపుతున్నారు. భారత్, ఇండోనేసియా అడవుల్లో ఆయన వేల ఏనుగుల ప్రాణాలను కాపాడారు. ఆయనపై బీబీసీ హిందీకి చెందిన దిలీప్ కుమార్ శర్మ అందిస్తున్న కథనం. ‘‘ఏనుగుల దగ్గర ఉండేటప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది’’అని [...]

Click here to Read full Details Sources @ https://telugu.oneindia.com/news/india/kushal-sharma-he-understands-the-language-spoken-by-elephants-279839.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.59.168.236&utm_campaign=client-rss

అమెరికాలో కొత్త తరహా క్యాంపెయిన్స్... ఓటింగ్‌ను పెంచేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద డ్యాన్స్..


అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే యువత చాలా తక్కువ. ముఖ్యంగా 30 ఏళ్ల లోపు యువతీ యువకులు అక్కడ ఓటింగ్‌కి అంతగా ఆసక్తి చూపించరు. అమెరికా మొత్తం ఓట్లలో 29 ఏళ్ల లోపు యువత 20శాతం ఉండగా.. 2016 అధ్యక్ష ఎన్నికల్లో ఇందులో సగం మంది మాత్రమే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే [...]

Click here to Read full Details Sources @ https://telugu.oneindia.com/news/international/dance-on-polling-booths-and-streets-to-encourage-people-to-vote-in-usa-279838.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.59.168.236&utm_campaign=client-rss

60ని. ఇంటర్వ్యూనే తట్టుకోలేకపోయాడు.. ఇక రెండోసారి అధ్యక్ష పదవి కట్టబెడుదామా : ఒబామా


తన స్వార్థ ప్రయోజనాల కోసం... సంపన్నులైన తన స్నేహితులకు మేలు చేయడం కోసమే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్ష పదవిని చేపట్టాలనుకుంటున్నారని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. అంతేకాదు,ట్రంప్‌ తోలుమందం వ్యక్తి అని... అందుకే సీబీఎస్ న్యూస్‌ ఛానెల్‌లో హైప్రొఫైల్ ఇంటర్వ్యూ నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయారని విమర్శించారు. రిపోర్టర్ ప్రశ్నలకు సమా [...]

Click here to Read full Details Sources @ https://telugu.oneindia.com/news/international/obama-slams-trump-and-urges-americans-not-to-vote-for-him-279837.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.59.168.236&utm_campaign=client-rss

పాక్,చైనాలతో యుద్దానికి డేట్ ఫిక్స్ చేసిన మోదీ.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు


ఉత్తరప్రదేశ్ బీజేపీ చీఫ్ స్వతంత్ర దేవ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనా,పాకిస్తాన్‌లతో ఎప్పుడు యుద్దానికి దిగాలో ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే ఖరారు చేశారని వ్యాఖ్యానించారు. అంతేకాదు,ఆ తేదీలు కూడా ఖరారయ్యాయని చెప్పారు. అయోధ్యలో రామ మందిరం,కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తదితర అంశాల తరహాలోనే ప్రధాని మోదీ దీనిపై కూడా నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. [...]

Click here to Read full Details Sources @ https://telugu.oneindia.com/news/india/pm-modi-decided-date-of-war-with-china-pakistan-up-bjp-president-sensational-comments-279836.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.59.168.236&utm_campaign=client-rss

ఇద్దరు భార్యలతో 'లైవ్ సెక్స్'... భర్త అరాచకంపై పోలీసులకు రెండో భార్య ఫిర్యాదు...


మధ్యప్రదేశ్‌లో దారుణం వెలుగుచూసింది. కట్టుకున్న భర్త డబ్బులకు కక్కుర్తి పడి తన ఇద్దరు భార్యలతో బెడ్ రూమ్ దృశ్యాలను పలు యాప్స్‌లో లైవ్ స్ట్రీమ్ చేశాడు. పలు అడల్ట్ వెబ్ సైట్ల ద్వారా లైవ్ స్ట్రీమింగ్‌ సెక్స్‌కి డబ్బులు వస్తున్నట్లు గుర్తించిన అతను... అదే తన సంపాదన మార్గంగా మలుచుకున్నాడు. తన ఇద్దరు భార్యలతో శృంగారాన్ని లైవ్ [...]

Click here to Read full Details Sources @ https://telugu.oneindia.com/news/india/husband-live-streams-sex-with-two-wives-on-adult-apps-second-wife-complaint-to-police-279835.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.59.168.236&utm_campaign=client-rss

కరోనా బారినపడ్డ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్... ఐసోలేషన్ నుంచే వర్క్...


ఆర్బీఐ(రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) గవర్నర్ శక్తికాంత దాస్‌ కరోనా బారినపడ్డారు. కరోనా లక్షణాలేవీ లేకపోయినప్పటికీ టెస్టుల్లో పాజిటివ్‌గా తేలిందన్నారు. ప్రస్తుతం తాను క్షేమంగానే ఉన్నానని... ఇటీవల తనను కలిసినవాళ్లంతా టెస్టులు చేయించుకోవాలని సూచించారు. ఐసోలేషన్ నుంచే తన విధులు నిర్వర్తిస్తానని చెప్పారు. ఆర్బీఐ కార్యకలాపాలు యధావిధిగా కొనసాగుతాయన్నారు. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర [...]

Click here to Read full Details Sources @ https://telugu.oneindia.com/news/india/rbi-governor-shaktikanta-das-tests-positive-for-covid-19-279833.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.59.168.236&utm_campaign=client-rss

ఏపీలో కొత్తగా 2997 పాజిటివ్ కేసులు... మరో 21 మంది మృతి...


ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా మరో 2997 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 21 మంది కరోనాతో మృతి చెందారు. తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,07,023కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 6587కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 67,419 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ఆదివారం(అక్టోబర్ 25) [...]

Click here to Read full Details Sources @ https://telugu.oneindia.com/news/andhra-pradesh/2997-new-coronavirus-cases-reported-in-andhra-pradesh-279830.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.59.168.236&utm_campaign=client-rss

మరోసారి ఉలిక్కిపడ్డ ముంబై... డ్రగ్స్ కొనుగోలు చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ టీవీ నటి..


ప్రముఖ టీవి నటి ప్రీతికా చౌహాన్ డ్రగ్స్ కొనుగోలు చేస్తుండగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పక్కా సమాచారంతో ముంబైలోని వెర్సోవా ప్రాంతానికి సాధారణ దుస్తుల్లో వెళ్లిన అధికారులు... అక్కడ ఓ వ్యక్తి నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న ప్రీతికాను అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేశారు. ముంబైలోని [...]

Click here to Read full Details Sources @ https://telugu.oneindia.com/news/india/ncb-catches-tv-actress-preetika-chauhan-red-handed-while-procuring-drugs-in-mumbai-279829.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.59.168.236&utm_campaign=client-rss

ఒక్క అంగుళం కూడా చేజారనివ్వరు... దసరా వేళ ఇండియన్ ఆర్మీకి రాజ్‌నాథ్ ప్రశంసలు...


భారత భూభాగంలో ఒక్క అంగుళం కూడా ఆక్రమణకు గురికాకుండా సరిహద్దులో ఆర్మీ గస్తీ కాస్తోందని కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. మన భూభాగంలోకి ఇండియన్ ఆర్మీ ఎవరినీ అడుగుపెట్టనివ్వదని విశ్వాసం వ్యక్తం చేశారు.సరిహద్దులో చైనాతో ఉద్రిక్తతలకు తెరపడి శాంతి నెలకొనాలని భారత్ ఆకాంక్షిస్తోందన్నారు. దసరా పండుగను పురస్కరించుకుని ఆదివారం(అక్టోబర్ 25) డార్జిలింగ్‌లో ఏర్పాటు చేసిన త్రిశక [...]

Click here to Read full Details Sources @ https://telugu.oneindia.com/news/india/our-army-wont-let-anyone-take-even-an-inch-of-our-land-says-rajnath-singh-279827.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.59.168.236&utm_campaign=client-rss

ముస్లింలను తప్పుదోవ పట్టించారు - సీఏఏపై ఆర్ఎస్ఎస్ చీఫ్ - మేం బచ్చాగాళ్లమా?: ఓవైసీ కౌంటర్


కరోనా విపత్తు సమయంలోనూ దేశమంతా నిష్టతో విజయదశమి పండుగ జరుపుకొంటున్న మతాల నేపథ్యంలో నేతల వ్యాఖ్యలు వేడిపుట్టించాయి. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) విషయంలో కొందరు ఉద్దేశపూర్వకంగా ముస్లింలను తప్పుదోవ పట్టించారని, దానిపై హింసను ప్రేరేపిస్తున్నారని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆరోపించారు. నాగ్ పూర్ లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కేంద్రంలో ఆదివారం విజయదశమి సందేశమిస్తూ ఆయనీ కామెంట్లు [...]

Click here to Read full Details Sources @ https://telugu.oneindia.com/news/india/muslims-misled-on-caa-hindutva-is-india-s-self-hood-says-rss-bhagwat-mim-owaisi-slams-279826.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.59.168.236&utm_campaign=client-rss

చైనా కంటే పవర్‌ఫుల్‌గా భారత్ - ఆర్ఎస్ఎస్ చీఫ్ ఆకాంక్ష - అసలు నిజం భగవత్‌కు తెలుసన్న రాహుల్


శక్తి పరంగా, విస్తీర్ణం పరంగా భారతదేశం చైనాకంటే పెద్దదిగా ఎదగాలని రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) చీఫ్‌ మోహన్‌ భగవత్‌ ఆకాంక్షించారు. అదే సమయంలో ఆక్రమణలకు పాల్పడుతోన్న చైనాపై ఆయన నిప్పులు చెరిగారు. విజయదశమి సందర్భంగా నాగ్ పూర్ లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం నుంచి కరసేవకులను ఉద్దేశించి ఆయన వార్షిక ప్రసంగం చేశారు. కాగా, [...]

Click here to Read full Details Sources @ https://telugu.oneindia.com/news/india/india-should-be-bigger-than-china-says-rss-chief-mohan-bhagwat-rahul-s-truth-dig-279824.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.59.168.236&utm_campaign=client-rss

ఆ స్టేట్‌లో గెలిస్తే..గెలిచినట్టే: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అదో సెంటిమెంట్: ట్రంప్ ఫోకస్


వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల గడువు సమీపిస్తోంది. పట్టుమని పదిరోజుల సమయం కూడా లేదు. వచ్చేనెల 3వ తేదీన అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఎక్కువ సమయం లేకపోవడంతో ఎన్నికల ప్రచార సెమినార్లు, ర్యాలీల వేడి పతాక స్థాయికి చేరుకుంది. వరుసగా రెండోసారి అధ్యక్షుడిగా అమెరికా పగ్గాలను అందుకోవాలనే లక్ష్యంతో డొనాల్డ్ ట్రంప్.. ఈ సారి [...]

Click here to Read full Details Sources @ https://telugu.oneindia.com/news/international/us-election-2020-why-winning-florida-is-crucial-for-president-donald-trump-279823.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.59.168.236&utm_campaign=client-rss

చిరాగ్ వ్యూహమా... బీజేపీ లోపాయకారి ఒప్పందమా... బీహార్‌ ఓటర్లలో బిగ్ కన్ఫ్యూజన్...


బీహార్ ఎన్నికల్లో ఈసారి బీజేపీ ఓటర్లు తీవ్ర గందరగోళంలో ఉన్నారు. ఈ గందరగోళానికి ప్రధాన కారణం చిరాగ్ పాశ్వాన్. ఎన్టీయే కూటమి నుంచి తప్పుకుని సొంతంగా పోటీ చేస్తున్నప్పటికీ... తాము ఇప్పటికీ బీజేపీ మిత్రపక్షమే అన్నట్లుగా వ్యవహరిస్తోంది లోక్ జనశక్తి పార్టీ. పైగా బీజేపీతో కలిసి పోటీ చేస్తున్న జేడీయూని ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తోంది. దీంతో ముఖ్యమంత్రి,జేడీయూ [...]

Click here to Read full Details Sources @ https://telugu.oneindia.com/news/india/nitish-free-govt-chirag-paswan-appeal-to-bjp-voters-confusing-them-279821.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.59.168.236&utm_campaign=client-rss

వికారం పుట్టించేలా మోడీ ‘మంత్రాలు, చేతబడి’ వ్యాఖ్యలు - 15ఏళ్ల పాలనపై చెప్పుకోలేక: తేజస్వీ ఫైర్


బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ‘మంత్రాలు, చేతబడి' ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. తనను చంపడానికి లాలూ ప్రసాద్ యాదవ్ తాంత్రిక పూజలు చేశారంటూ సీనియర్ బీజేపీ నేత, బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ ఆరోపించడం దుమారం రేపుతున్నది. సదరు వ్యాఖ్యలు వికారం పుట్టించేలా ఉన్నాయని, అంతటి మోదీ ఇంతటా దిగజారి మాట్లాడుతారనుకోలేదని ఆర్జేడీ [...]

Click here to Read full Details Sources @ https://telugu.oneindia.com/news/india/bizarre-unexpected-tejashwi-condemns-sushil-modis-tantrik-comments-on-lalu-279818.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.59.168.236&utm_campaign=client-rss

నన్ను చంపడానికి తాంత్రిక పూజలు -లాలూకు చేతబడి తెలుసు- దసరాకు జైల్లోనే జంతుబలి: మోదీ


బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ వెనుకబడిపోయిందన్న అంచనాలను నిజం చేస్తూ ఆ పార్టీ ముఖ్యనేత, డిప్యూటీ సీఎం సుశీల్ మోదీ.. ప్రత్యర్థులపై అనూహ్య ఆరోపణలకు దిగారు. ఉచిత కరోనా వ్యాక్సిన్ హామీ విషయంలో విమర్శలు ఎదుర్కోంటోన్న బీజేపీ తాజాగా మోదీ కామెంట్లపైనా ముప్పేటదాడిని చవిచూడాల్సిన పరిస్థితి. 15ఏళ్ల ఎన్డీఏ పాలనలో చెప్పుకోడానికి ఏమీ లేక ఇలాంటి [...]

Click here to Read full Details Sources @ https://telugu.oneindia.com/news/india/lalu-yadav-performed-tantric-rituals-to-kill-me-claims-sushil-modi-279817.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.59.168.236&utm_campaign=client-rss

ఇండియాను అలా తిట్టడం తప్పు - ట్రంప్‌ ‘కంపు’పై బైడెన్ ఫైర్ - మాస్క్ మ్యాటర్స్ -హత్యకు కుట్ర


‘‘ఇండియాను చూడండి.. అక్కడి గాలి ఎంత మురికిగా ఉంటుందో.. ఇండియా లాంటి దేశాలు పర్యావరణానికి హాని చేస్తూ పోతుంటే.. దానిని కాపాడాల్సిన బాధ్యత అమెరికా నెత్తికెత్తుకోవాలా? మన ఖజానాకు గండిపెట్టేది కాబట్టే ప్యారిస్ వాతావరణ ఒప్పందం నుంచి వైదొలగాను'' అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంసిన వ్యాఖ్యలు భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. కీలక సమయంలో [...]

Click here to Read full Details Sources @ https://telugu.oneindia.com/news/international/not-how-you-talk-about-friends-says-joe-biden-on-donald-trump-s-filthy-india-remark-279815.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.59.168.236&utm_campaign=client-rss

రామమందిర మంత్రం పని చేయదిక: ఈ సారి సీతమ్మ తల్లి ఆలయం: అయోధ్యను మించి: కొత్త నినాదం


పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మళ్లీ ఆలయాల చుట్టూ తిరగడం ఆరంభించింది. ఎన్నికలొచ్చిన ప్రతీసారీ రామమందిరం నినాదాన్ని తెరమీదికి తీసుకొచ్చేది భారతీయ జనతా పార్టీ. ఇక రామమందిరం నిర్మాణం ప్రారంభం కావడంతో ఆ మంత్రం పనిచేయదని భావిస్తున్నారు బిహార్ రాజకీయ నేతలు. అందుకే- ఈ సారి సీతమ్మ తల్లి ఆలయ నిర్మాణాన్ని ముందుకు తీసుకొచ్చారు. దాన్ని [...]

Click here to Read full Details Sources @ https://telugu.oneindia.com/news/india/bihar-election-2020-will-built-sita-temple-bigger-than-ayodhya-s-ram-temple-chirag-paswan-279813.html?utm_source=/rss/telugu-news-fb.xml&utm_medium=23.59.168.236&utm_campaign=client-rss
Telugu Oneindia News  IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK https://telugu.oneindia.com/rss/telugu-news-fb.xml
Telugu Oneindia News  IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
Contents shared By educratsweb.com


RELATED POST

    Table of Contents

We would love to hear your thoughts, concerns or problems with anything so we can improve our website educratsweb.com ! visit https://forms.gle/jDz4fFqXuvSfQmUC9 and submit your valuable feedback.
Save this page as PDF | Recommend to your Friends

http://educratsweb(dot)com http://educratsweb.com/rss.php?id=229&title=%20%E0%B0%AE%E0%B0%B0%E0%B1%8B%E0%B0%B8%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BF%20%E0%B0%A4%E0%B0%AA%E0%B1%8D%E0%B0%AA%E0%B1%81%E0%B0%B2%E0%B1%8B%20%E0%B0%95%E0%B0%BE%E0%B0%B2%E0%B1%87%E0%B0%B8%E0%B0%BF%E0%B0%A8%20%E0%B0%A1%25E http://educratsweb.com educratsweb.com educratsweb