educratsweb logo

telugumirchi.com

Posted By educratsweb.comEntertainment 👁 1582 (29 Oct 2020)

ఫ్యాన్సీ రేటుకు పుష్ప శాటిలైట్ రైట్స్ ..


అల్లు అర్జున్ – సుకుమార్ కలయికలో పుష్ప మూవీ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ ముందు మొదటి షెడ్యూల్ జరుగగా..ఆ తర్వాత లాక్ డౌన్ వచ్చి షూటింగ్ కు బ్రేక్ పడింది. ప్రస్తుతం షూటింగ్ లకు అనుమతులు రావడం తో షూటింగ్ ను మొదలుపెట్టాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. నవంబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోందట. కేరళ, లేదా మారేడుమిల్లి అడవుల్లో ఈ సినిమా షూటింగ్ మొదలుకాబోతోందట. [...]

Click here to Read full Details Sources @ http://www.telugumirchi.com/telugu/movies/pushpa-satilight-rights.html

సర్కారు వారి పాట శాటిలైట్ రైట్స్ ఏ ఛానెల్ దక్కించుకుందో తెలుసా..?


సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట చిత్రం చేస్తున్నాడు. పరుశురాం డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కించాలని భావిస్తున్నారు. దానికి తగ్గట్లే చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ లకు అనుమతులు రావడం తో త్వరలోనే సినిమా షూటింగ్ మొదలుపెట్టాలని చూస్తున్నారు. ఈ చిత్రం తాలుకా స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాగా ప్రీ ప్రొడక్ష [...]

Click here to Read full Details Sources @ http://www.telugumirchi.com/telugu/movies/sarkaru-vaari-paata-satellite-rights.html

వకీల్ సాబ్ శాటిలైట్ రైట్స్ ఎవరు దక్కించుకున్నారో తెలుసా..?


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ వకీల్ సాబ్. పింక్ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే 80% పూర్తి కాగా..ఆ తర్వాత లాక్ డౌన్ వచ్చి బ్రేక్ ఇచ్చింది. ప్రస్తుతం కేంద్రం షూటింగ్ లకు అనుమతులు ఇవ్వడం తో మళ్లీ షూటింగ్ మొదలుపెట్టబోతున్నారు. నవంబర్ 01 నుండి చిత్ర షూటింగ్ లో పవన్ జాయిన్ కాబోతున్నారు. ఇదిలా ఉంటె ఈ మూవీ శాటిలైట్ హక్కులను తెలుగు టెలివిజన్ టాప్ […] [...]

Click here to Read full Details Sources @ http://www.telugumirchi.com/telugu/movies/vakeel-saabh-satellite-rights.html

మణిరత్నం క్రేజీ ప్రాజెక్ట్ కు న‌వ‌ర‌స టైటిల్


మ‌ణిర‌త్నం-నెట్‌ఫ్లిక్స్ తో క‌లిసి ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి న‌వ‌ర‌స అనే టైటిల్ ను ఖ‌రారు చేసారు. ఈ చిత్రాన్నీ 9 మంది ద‌ర్శ‌కులు, 9 క‌థ‌ల‌తో తెర‌కెక్కించ‌డం విశేషం. ఏఆర్ రెహ‌మాన్, గిబ్రాన్ స‌హా 8 మంది మ్యూజిక్ డైరెక్ట‌ర్లు ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి కేవీ ఆనంద్‌, గౌత‌మ్ మీన‌న్‌, కార్తీక్ సుబ్బ‌రాజు, బిజోయ్ నంబియార్‌, పొన్ర‌మ [...]

Click here to Read full Details Sources @ http://www.telugumirchi.com/telugu/movies/mani-navarasa.html

పూనమ్ BF పిక్స్ హల్చల్


మొదటి సినిమా , ప్రేమంటే ఇంతే , బాస్ , పరుగు వంటి చిత్రాలతో తెలుగు ఆడియన్స్ ను పలకరించిన పూనం బజ్వా ఆ తర్వాత మళ్లీ పెద్దగా కనిపించలేదు..కనీసం మీడియా కు సైతం అమ్మడు దొరకలేదు.ఇక చాల రోజుల తర్వాత ఈ అమ్మడు వార్తల్లోకి ఎక్కింది.. అది కూడా సోషల్ మీడియా ద్వారానే.. పూనమ్ తరచుగా ఇన్స్టాగ్రామ్ ద్వారా హాటు ఫోటోలు పోస్ట్ చేస్తూ హల్చల్ చేస్తూ వచ్చింది. తాజాగా ఈ బ్యూటీ త‌న భాయ్ […] [...]

Click here to Read full Details Sources @ http://www.telugumirchi.com/telugu/movies/poonam-bf-pics.html

మిస్ ఇండియా నుండి అదిరిపోయే సాంగ్ వచ్చింది


మహానటి ఫేమ్ కీర్తి సురేష్ నటిస్తున్న తాజా చిత్రం మిస్ ఇండియా. నరేంద్రనాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ లో జగపతిబాబు, నవీన్ చంద్ర, రాజేంద్ర ప్రసాద్, నరేష్‌, భానుశ్రీ మెహ్రా, సుమంత్‌, నదియా మొదలుగు వారు నటిస్తున్నారు. ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్‌ పతాకంపై మహేష్ కోనేరు నిర్మిస్తుండగా.. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. బుధవారం ఈ సినిమా నుండి మ్యూజిక్‌ సెన్సేషన్‌ తమన్‌ సంగీత సారథ్యంలో ‘ల [...]

Click here to Read full Details Sources @ http://www.telugumirchi.com/telugu/movies/miss-india-song.html

విశాల్‌ స్పీడ్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..


హిట్..ప్లాప్ లతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ వెళ్తున్న తమిళ్ హీరో విశాల్ ప్రస్తుతం జెట్ స్పీడ్ లో ఉన్నాడు. తమిళ హీరోలు విశాల్, ఆర్య ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విశాల్ హీరోగా నటిస్తుండగా, ఆర్య విలన్ నటిస్తున్నాడు. ఈ సినిమా రీసెంట్‌గానే హైదరాబాద్‌లో షూటింగ్‌ స్టార్ట్‌ చేసుకుంది. షూటింగ్‌లో భాగంగా సినిమా ఇంట్రడక్షన్‌ సాంగ్‌ను రా [...]

Click here to Read full Details Sources @ http://www.telugumirchi.com/telugu/movies/vishal-movie-update.html

శ్యామ్ ‌సింగ రాయ్‌ కథ అదేనా..?


నాని హీరోగా టాక్సీవాలా డైరక్టర్ రాహుల్ దర్శకత్వంలో ‘శ్యామ్ సింగ రాయ్’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పాతతరం కలకత్తా నేపథ్యంలో సాగుతుంది. అందుకే హైదరాబాద్ లోని అల్యుమినియమ్ ఫ్యాక్టరీలో ప్రత్యేకంగా కలకత్తా నేపధ్య సెట్ వేసి సిద్ధం చేసారు. ఈ మూవీ లో నాని త్రిపాత్రాభినయంలో నటించనున్నారని.. అందులో ఒకటి 65ఏళ్ల ముసలాడి పాత్ర అని సమాచారం. ఇదిలా ఉంటె ఈ చిత్రం పునర్జ [...]

Click here to Read full Details Sources @ http://www.telugumirchi.com/telugu/movies/shyam-singa-rai-story.html

పవర్ స్టార్ సరసన నిజంగా ఆమెనేనా..?


ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రం తో పాటు హరీష్ శంకర్ డైరెక్షన్లో ఒకటి , క్రిష్ డైరెక్షన్లో , సురేందర్ రెడ్డి డైరెక్షన్లో మరో చిత్రాన్ని చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ మూడే కాక మరో చిత్రానికి ఓకే చెప్పాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై సాగర్‌ కె.చంద్ర దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. పవన్‌కల్యాణ్‌ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ‘కింగ [...]

Click here to Read full Details Sources @ http://www.telugumirchi.com/telugu/movies/pawan-romance-sai-pallavi.html

పునర్నవి ఎవర్ని పెళ్లి చేసుకోబోతుంది..?


ఉయ్యాల జంపాల’ సినిమాలో హీరోయిన్ స్నేహితురాలిగా అదరగొట్టిన పునర్నవి..ఆ తర్వాత పలు సినిమాలు చేసినప్పటికీ ప్రేక్షకుల్లో పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. కానీ బిగ్ బాస్ 3 అమ్మడి జతకన్నే మార్చేసింది. ఈ షో అమ్మడిని టాప్ సెలబ్రిటిని చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ నెటిజన్లను , అభిమానులను అలరిస్తూ వస్తున్న ఈ భామ..అభిమానులకు , నెటిజన్లకు షాక్ ఇచ్చింది. తనకు పెళ్ [...]

Click here to Read full Details Sources @ http://www.telugumirchi.com/telugu/movies/bigg-boss-fame-punarnavi-engaged.html

ముఖ్యమంత్రికి మోర పెట్టుకున్న డైరెక్టర్


తమిళ్ డైరెక్టర్ , జాతీయ అవార్డు గ్రహీత శీను రామస్వామి తమిళనాడు ముఖ్యమంత్రికి మోర పెట్టుకున్నారు. తన జీవితం ప్రమాదంలో ఉందని, కాపాడాలని చెప్పుకొచ్చారు. శ్రీలంక మాజీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్‌ బయోపిక్‌ నుంచి విజయ్ సేతుపతి తప్పుకోవాలని కోరిన వారిలో రామస్వామి ఒకరు. అలా అన్నందుకు కొంతమంది నుంచి తనకు బెదిరింపు కాల్స్‌, మెసేజ్‌లు వస్తున్నాయని ఆయన ఓ ప్రెస్‌మీట్‌ పెట్టి వెల్లడించ [...]

Click here to Read full Details Sources @ http://www.telugumirchi.com/telugu/movies/tamil-director-avedana.html

సమంత .. బిగ్ బాస్ రెమ్యూనరేషన్ ఎంత తీసుకుందో తెలుసా..?


తెలుగు లో బిగ్ బాస్ సీజన్ 4 సక్సెస్ ఫుల్ గా సాగుతున్న సంగతి తెలిసిందే. ప్ర‌స్తుతం నాగ్ వైల్డ్ డాగ్ షూటింగ్‌లో భాగంగా ‌మ‌నాలీలో ఉన్నారు. ఈ క్ర‌మంలో గత వారం సమంత చేత హోస్ట్ చేయించి బిగ్ బాస్ మంచి టిఆర్పి రేటింగ్ సాధించింది. ఆ ఎపిసోడ్‌లో ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ‌, పాయ‌ల్ రాజ్‌పుత్‌, కమెడియన్ హైప‌ర్ ఆది లాంటి సెల‌బ్రిటీలు ఆమెకు త‌మ ‌వంతు స‌పోర్ట్‌ను అందించారు. దీనితో బిగ్ బాస్ […] [...]

Click here to Read full Details Sources @ http://www.telugumirchi.com/telugu/movies/samantha-bigg-boss-remunaretion.html

కరోనా బారిన పడ్డ స్మృతి ఇరానీ


కరోనా మహమ్మారి ఎవర్ని వదిలిపెట్టడం లేదు. ముఖ్యముగా సినీ, రాజకీయనేతలు ఎక్కువ సంఖ్యలో పడుతుండడం కార్య కర్తల్లో , అభిమానుల్లో కలవరపెడుతుంది. తాజాగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆమె స్వీయ గృహ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. ‘‘ఓ ప్రకటన చేసే క్రమంలో పదాల కోసం వెతకడం నాకు చాలా అరుదు. అందుకే నేను చాలా సరళంగా చె [...]

Click here to Read full Details Sources @ http://www.telugumirchi.com/telugu/politics/smriti-irani-tests-positive-for-covid.html

ఏపీ కరోనా అప్డేట్ : ఒకేరోజు 18 మంది మృతి


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విలయతాండవం కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 2,949 కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 814774కి చేరింది. ఇందులో 781509 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 26622 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 18మరణాలు సంభవించాయి. జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు చూస్తే.. అనంతపురం 192, చిత్తూరు 315, తూర్పుగోదావరి 417, గుంటూరు [...]

Click here to Read full Details Sources @ http://www.telugumirchi.com/telugu/politics/ap-corona-update-on-oct28.html

‘వర్క్’ గురించి పూరి ఏమంటున్నాడంటే ..


ప్రస్తుతం సినిమా షూటింగ్ లకు బ్రేక్ పడడం తో డాషింగ్ డైరెక్టర్ పూరి..’పూరీ మ్యూజింగ్స్` పేరుతో వివిధ అంశాలపై తన అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. ఇప్పటికే పలు విషయాల గురించి స్పందించిన పూరి ..తాజాగా ‘వర్క్’ గురించి స్పందించారు. పేదవాడైనా, ధనవంతుడైనా స్వయంగా చేసుకోవాల్సిన పనులు కొన్ని ఉంటాయి. నిద్ర, ఆహారం మొదలైన వాటి కోసం పనివాళ్లను పెట్టుకోలేం. ఇవి కాకుండా బ [...]

Click here to Read full Details Sources @ http://www.telugumirchi.com/telugu/movies/puri-about-work.html

‘క్రాక్’ లో వరలక్ష్మీ షూటింగ్ పూర్తి ..


డిస్కో రాజా చిత్రం తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మాస్ మహారాజ రవితేజ..ప్రస్తుతం తన 66 వ చిత్రం క్రాక్ లో నటిస్తున్నాడు. బలుపు , డాన్ శ్రీను చిత్రాల ఫేమ్ గోపీచంద్ మలినేని ఈ చిత్రానికి డైరెక్ట్ చేస్తుండగా శృతి హాసన్ , వరలక్ష్మీ శరత్ కుమార్ లు హీరోయిన్లు గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా..వరలక్ష్మీ కి సంబందించిన షూటింగ్ ను చిత్ర యూనిట్ పూర్తి చేసారు. ఇటీవల [...]

Click here to Read full Details Sources @ http://www.telugumirchi.com/telugu/movies/varalaxmi-krack-shooting.html

చిరు చిత్రానికి గాను కీర్తి గట్టిగానే తీసుకుంటుందట..


మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సెట్స్ ఫై ఉండగానే వేదాళం మూవీ తో పాటు లూసిఫర్ చిత్ర రీమేక్ లలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వేదాళం రీమేక్ ను మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్నారు. 2021లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో హీరో చెల్లెలి క్యారెక్టర్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇందుకోసం ఫిదా బ్యూటీ సాయి పల్లవిని ఎంపిక చేశారనే వా [...]

Click here to Read full Details Sources @ http://www.telugumirchi.com/telugu/movies/keerthi-suresh-remuneration-in-vedalam-remake.html

అవతార్‌ సీక్వెల్ షూటింగ్ పిక్ వైరల్ ..


కరోనా వైరస్ నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ కూడా కరోనా కట్టడి కోసం లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ లు సైతం ఆగిపోయాయి. ఇప్పుడిప్పుడే ఆయా దేశాలు లాక్ డౌన్ ప్రకటిస్తుండడం తో ప్రజలు బయటకు వస్తున్నారు. అలాగే చిత్ర సీమా సైతం షూటింగ్లు మొదలు పెడుతున్నారు. తాజాగా జేమ్స్ కామెరాన్ కూడా ‘అవతార్’ సీక్వెల్‌ షూటింగ్‌ను మొదలుపెట్టారు. విజువల్ వండర్‌గా తెర [...]

Click here to Read full Details Sources @ http://www.telugumirchi.com/telugu/movies/avathar-2-pic.html

ఇర్ఫాన్ పఠాన్ కోబ్రా లుక్ చూసారా..?


భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు డైరెక్టర్ అజయ్‌ జ్ఞానముతు. నిన్న(​అక్టోబర్ 27)న ఇర్ఫాన్‌ 36వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా దర్శకుడు అజయ్‌ మంగళవారం ట్వీట్‌ చేస్తూ ఇర్ఫాన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. అంతేగాక ఆయన దర్శకత్వం వహిస్తున్న ‘కోబ్రా’ చిత్రంలో ఇర్ఫాన్‌ పాత్ర పేరును వెల్లడించాడు. ఇందులో ఇర్ఫాన్ [...]

Click here to Read full Details Sources @ http://www.telugumirchi.com/telugu/movies/irfan-pathan-cobra-first-look.html

హాలీవుడ్ లో మూవీ లో ఛాన్స్ కొట్టేసిన ప్రియాంక


బాలీవుడ్ లో హాట్ హీరోయిన్ గా యావత్ ప్రేక్షకులను అలరించిన ప్రియాంక చోప్రా…పాప్ సింగర్ నిక్ జోనస్ ను పెళ్లి చేసుకొని ఓ ఇంటిది అయ్యింది. ఈ ఇద్దరు అమెరికా లో ఉంటున్నారు. అయితే ఇప్పుడు ఈ భామ ఓ హాలీవుడ్ మూవీ లో నటించబోతున్నట్లు తెలిపింది. 2016 జర్మన్ భాషా చిత్రం ఎస్ఎంఎస్ ఫ‌ర్ డిచ్ రీమేక్ లో నటించే అవకాశాన్ని దక్కించుకున్నట్లు స్వయంగా ప్రియాంక ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. టెక్ట్స్ ఫ‌ [...]

Click here to Read full Details Sources @ http://www.telugumirchi.com/telugu/movies/priyanka-new-hollywood-movie.html
telugumirchi.com  IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK http://www.telugumirchi.com/telugu/feed
telugumirchi.com  IMAGES, GIF, ANIMATED GIF, WALLPAPER, STICKER FOR WHATSAPP & FACEBOOK
Contents shared By educratsweb.com


RELATED POST

    Table of Contents

We would love to hear your thoughts, concerns or problems with anything so we can improve our website educratsweb.com ! visit https://forms.gle/jDz4fFqXuvSfQmUC9 and submit your valuable feedback.
Save this page as PDF | Recommend to your Friends

http://educratsweb(dot)com http://educratsweb.com/rss.php?id=231&title=%E0%B0%B0%E0%B0%B7%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BF%E0%B0%95%20%E0%B0%86%E0%B0%97%E0%B0%A1%E0%B0%82%20%E0%B0%B2%E0%B1%87%E0%B0%A6%E0%B1%81 http://educratsweb.com educratsweb.com educratsweb