educratsweb logo

telugu.gulte.com

Posted By educratsweb.comNews 👁 590 (10 Jul 2020)

తాప్సి సినిమా.. ఇండియాలో తొలిసారిగా


క‌రోనా దెబ్బ‌కు అల్లాడిపోతున్న రంగాల్లో సినీ ప‌రిశ్ర‌మ ఒక‌టి. ఫ‌స్ట్ కాపీతో రెడీ అయిన సినిమాలు విడుద‌ల‌కు నోచుకోవ‌ట్లేదు. నెల‌ల‌కు నెల‌లు వాటిని అలాగే పెట్ట‌డంతో వ‌డ్డీల భారంతో నిర్మాత‌ల న‌డ్డి విరిగిపోతోంది. అలాగే చిత్రీక‌ర‌ణ మ‌ధ్య‌లో ఉన్న సినిమాల‌తో మ‌రో స‌మ‌స్య‌. డేట్లు వృథా అయిపోతున్నాయి. ఖ‌ర్చులు పెరిగిపోతున్నాయి. ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా షూటింగ్ చేయ‌డ‌మూ చాలా క‌ష్టంగా ఉంది. కాస్త ప‌రిస్థితులు మెరుగు ప‌డ్డాక షూటింగ్స్ చేద్దామ‌నుకుంటున్నారు కానీ.. అన్నీ సిద్ధం చేసుకుని ప‌ని … #[...]

Click here to Read full Details Sources @ https://telugu.gulte.com/movie-news/5171/%e0%b0%a4%e0%b0%be%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b8%e0%b0%bf-%e0%b0%b8%e0%b0%bf%e0%b0%a8%e0%b0%bf%e0%b0%ae%e0%b0%be-%e0%b0%87%e0%b0%82%e0%b0%a1%e0%b0%bf%e0%b0%af%e0%b0%be%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%a4

రేణు దేశాయ్.. పెళ్లి గోల‌


ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ నుంచి రేణు దేశాయ్ విడిపోయి చాలా ఏళ్ల‌యింది. కానీ ఇప్ప‌టికీ తెలుగు జ‌నాల్లో ఆమె పేరు చ‌ర్చ‌నీయాంశ‌మే. ప‌వ‌న్ ఫ్యాన్స్ ఇప్ప‌టికీ ఆమెను వ‌దిన అని పిలుస్తుంటారు. ఐతే రెండేళ్ల కింద‌ట వాళ్లంద‌రికీ షాకిస్తూ తాను రెండో పెళ్లి చేసుకోబోతున్న‌ట్లు ప్ర‌క‌టించింది రేణు. ఓ వ్య‌క్తితో నిశ్చితార్థం కూడా చేసుకుని దానికి సంబంధించిన ఫొటోలు కూడా షేర్ చేసింది. కానీ ఆ వ్య‌క్తి ఐడెంటిటీని మాత్రం బ‌య‌ట‌పెట్ట‌లేదు. అస‌లు నిశ్చితార్థం త‌ర్వాత … #[...]

Click here to Read full Details Sources @ https://telugu.gulte.com/movie-news/5168/%e0%b0%b0%e0%b1%87%e0%b0%a3%e0%b1%81-%e0%b0%a6%e0%b1%87%e0%b0%b6%e0%b0%be%e0%b0%af%e0%b1%8d-%e0%b0%aa%e0%b1%86%e0%b0%b3%e0%b1%8d%e0%b0%b2%e0%b0%bf-%e0%b0%97%e0%b1%8b%e0%b0%b2%e2%80%8c

దృశ్యం-2.. వెంకీ ఏం చేయబోతున్నాడు?


తెలుగులో రీమేక్‌లకు బాగా పేరుపడ్డ హీరోల్లో విక్టరీ వెంకటేష్ ఒకరు. అగ్ర హీరోల్లో అత్యధికంగా రీమేక్‌ల్లో నటించిన కథానాయకుడు ఆయనే కావచ్చు. రీమేక్‌లతో రాజా, సూర్యవంశం, సంక్రాంతి, దృశ్యం, గురు లాంటి మంచి విజయాలందుకున్నాడు వెంకీ. ఐతే ఇంతకుముందుతో పోలిస్తే ఈ మధ్య రీమేక్‌లు చేయడం తగ్గింది.ఐతే ఆయన ఇప్పుడు మళ్లీ ఓ రీమేక్‌ మీద దృష్టిసారించినట్లు వార్తలొస్తున్నాయి. అదే.. దృశ్యం-2. మలయాళంలో కొన్నేళ్ల కిందట విడుదలై, అక్కడ తొలిసారి 50 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి … #[...]

Click here to Read full Details Sources @ https://telugu.gulte.com/movie-news/5141/drishyam-2-will-venky-do-this

అరెరె… ఈ ఐడియా 10 రోజు ముందు ఇచ్చి ఉంటే


ఓవైపు హైదరాబాద్‌లో కరోనా విలయతాండవం చేస్తుంటే.. అదే సమయంలో నగర నడిబొడ్డున ఉన్న సెక్రటేరియట్‌ను కూల్చే పనిలో ప్రభుత్వం పడటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ సమయంలో ఈ పని అవసరమా అన్న ప్రశ్న అందరిలోనూ తలెత్తుతోంది. ఈ పని కరోనా కోసం ఎంతో కష్టపడుతున్న వైద్యులకు, కరోనాతో అవస్థలు పడుతున్న జనాలకు ఎలాంటి సంకేతాలు ఇస్తుందంటూ ప్రశ్నించారు విజయలక్ష్మి అనే వైద్యురాలు. కరోనాపై పోరులో అత్యంత కీలకంగా మారిన వైద్యులు.. అప్పుడప్పుడూ తమ ఆవేదన … #[...]

Click here to Read full Details Sources @ https://telugu.gulte.com/political-news/5160/doctors-video-going-viral-in-telangana

కాంగ్రెస్ కు మరో షాకివ్వనున్న కేసీఆర్?


నా స్టోరీ చెప్పాలంటే తెలంగాణకు ముందు తెలంగాణకు తర్వాత…అని ఎఫ్ 2 సినిమాలో వరుణ్ తేజ్ చెప్పిన డైలాగ్ బాగా పేలింది. అదే తరహాలో తెలంగాణలో కాంగ్రెస్ చరిత్ర చెప్పాలన్నా… ప్రత్యేక తెలంగాణా ఇవ్వక ముందు…ఇచ్చిన తర్వాత అని చాలాకాలంగా సెటైర్లు వినిపిస్తున్నాయి. తెలంగాణా తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్….కాంగ్రెస్ ను ఇరకాటంలో పెట్టేందుకు వస్తోన్న ప్రతి అవకాశాన్ని కేసీఆర్ సద్వినియోగం చేసుకుంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ నామరూపాలు లేకుండా చేయడానికి అన్ని ప్రయత్నాలు చేశారు. కాంగ్రెస్ పార్టీలోని … #[...]

Click here to Read full Details Sources @ https://telugu.gulte.com/political-news/5157/%e0%b0%95%e0%b0%be%e0%b0%82%e0%b0%97%e0%b1%8d%e0%b0%b0%e0%b1%86%e0%b0%b8%e0%b1%8d-%e0%b0%95%e0%b1%81-%e0%b0%ae%e0%b0%b0%e0%b1%8b-%e0%b0%b7%e0%b0%be%e0%b0%95%e0%b0%bf%e0%b0%b5%e0%b1%8d%e0%b0%b5

ప్రభాస్ ఫస్ట్ లుక్.. ‘వర్క్’ తేడా కొట్టింది


ప్రభాస్ అభిమానుల నిరీక్షణకు తెరపడింది. ఎట్టకేలకు అతడి కొత్త చిత్రం ‘రాధేశ్యామ్’ ఫస్ట్ లుక్ రిలీజైంది. అనుకున్నట్లే ఇది పూర్తి స్థాయి ప్రేమకథ అనే విషయాన్ని సూచించేలా ఫస్ట్ లుక్‌ను తీర్చిదిద్దారు. ఐతే ప్రభాస్ సినిమా అంటే ఉన్న హైప్‌కు తగ్గట్లయితే ఫస్ట్ లుక్ లేదన్నది స్పష్టం. డిజాస్టర్ అయిన ‘సాహో’ సినిమాకు కూడా ప్రోమోలు వదిలినపుడు ఓ రేంజ్ హైప్ కనిపించింది. కానీ ‘రాధేశ్యామ్’ విషయంలో అలాంటి హంగామా ఏమీ కనిపించడం లేదు. సినిమాపై అంచనాలు … #[...]

Click here to Read full Details Sources @ https://telugu.gulte.com/movie-news/5152/%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%ad%e0%b0%be%e0%b0%b8%e0%b1%8d-%e0%b0%ab%e0%b0%b8%e0%b1%8d%e0%b0%9f%e0%b1%8d-%e0%b0%b2%e0%b1%81%e0%b0%95%e0%b1%8d-%e0%b0%b5%e0%b0%b0%e0%b1%8d%e0%b0%95

‘సింహాద్రి’కి ముందు అసలేం జరిగింది?


జూనియర్‌ను చాలా చిన్న వయసులోనే పెద్ద స్టార్‌ను చేసిన సినిమా ‘సింహాద్రి’. అప్పటికే ‘ఆది’తో తన స్టామినా చూపించిన తారక్.. ఈ చిత్రంతో రికార్డుల మోత మోగించి టాప్ స్టార్లకు పోటీగా నిలిచాడు. అప్పటికి అత్యధిక కేంద్రాల్లో శత దినోత్సవ రికార్డును ‘సింహాద్రి’ బద్దలు కొట్టింది. ఏకంగా 151 కేంద్రాల్లో ఆ చిత్రం వంద రోజులు ఆడింది. ఈ చిత్రం విడుదలై గురువారంతో 17 ఏళ్లు అయింది. ఈ సందర్భంగా తారక్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రెచ్చిపోయి … #[...]

Click here to Read full Details Sources @ https://telugu.gulte.com/movie-news/5147/%e0%b0%b8%e0%b0%bf%e0%b0%82%e0%b0%b9%e0%b0%be%e0%b0%a6%e0%b1%8d%e0%b0%b0%e0%b0%bf%e0%b0%95%e0%b0%bf-%e0%b0%ae%e0%b1%81%e0%b0%82%e0%b0%a6%e0%b1%81-%e0%b0%85%e0%b0%b8%e0%b0%b2%e0%b1%87

ప్రభాస్ చెల్లెలు.. గ్రాండ్ ఎంట్రీ


రెబల్ స్టార్ ప్రభాస్ కృష్ణం రాజు నట వారసత్వాన్నందుకుని ప్రభాస్ ఇండస్ట్రీలోకి వచ్చాడు. అతడి అరంగేట్రం మామూలుగానే జరిగింది. కెరీర్లో కొన్నేళ్లు మీడియం రేంజ్ హీరోగానే ఉన్నాడు ప్రభాస్. తర్వాత స్టార్ అయ్యాడు. ‘బాహుబలి’తో పాన్ ఇండియా లెవెల్లో సూపర్ స్టార్ అయిపోయాడు. ప్రభాస్ కాకుండా కృష్ణం రాజు కుటుంబం నుంచి ఇంకెవ్వరూ తెరంగేట్రం చేయలేదు. ప్రభాస్ తండ్రి సూర్యానారాయణ రాజు ఇంతకు ముందు కృష్ణం రాజు నిర్మించిన సినిమాల ప్రొడక్షన్ చూసుకున్నారు. ఇంతకుమించి ఎవ్వరూ ఈ … #[...]

Click here to Read full Details Sources @ https://telugu.gulte.com/movie-news/5140/prabhas-sister-turns-producer-with-radhe-shyam

బ్రేకింగ్.. సచివాలయం కూల్చివేతకు బ్రేక్


కరోనా విజృంభిస్తున్న వేళ.. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో సెక్రటేరియట్ భవనాల కూల్చివేత పనుల్లో నిమగ్నం కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పటికప్పుడు అత్యవసరంగా ఈ పని చేపట్టాల్సిన అవసరం ఏముందన్న ప్రశ్నలు తలెత్తాయి. ప్రతిపక్షాలు కూడా ఈ కార్యక్రమాన్ని ఆక్షేపించాయి. ఐతే ప్రభుత్వం అదేమీ పట్టించుకోకుండా సీరియస్‌గా సెక్రటేరియట్ కూల్చివేత పనులు చేపడుతోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ స్వయంగా ఈ పనుల్ని పర్యవేక్షిస్తున్నారు. ఐతే శుక్రవారం హైకోర్టు.. తెలంగాణ ప్రభుత్వానికి షాకిస్తూ సెక్రటేరియట్ కూల్చివేత పనులు … #[...]

Click here to Read full Details Sources @ https://telugu.gulte.com/political-news/5137/%e0%b0%ac%e0%b1%8d%e0%b0%b0%e0%b1%87%e0%b0%95%e0%b0%bf%e0%b0%82%e0%b0%97%e0%b1%8d-%e0%b0%b8%e0%b0%9a%e0%b0%bf%e0%b0%b5%e0%b0%be%e0%b0%b2%e0%b0%af%e0%b0%82-%e0%b0%95%e0%b1%82%e0%b0%b2%e0%b1%8d

ఎవరీ స్వప్న సురేశ్? ఆ రాష్ట్ర సీఎంకే చుక్కలు చూపించింది


గడిచిన కొద్ది రోజులుగా జాతీయ మీడియాలో భారీగా కవర్ అవుతున్న ఒక ఉదంతం తెలుగు మీడియాలో మాత్రం అందుకు భిన్నంగా పెద్దగా వార్తలు రాని పరిస్థితి. కరోనా ఎపిసోడ్ లో దేశంలోనే అత్యంత సమర్థవంతంగా వ్యవహరించిన ముఖ్యమంత్రిగా కేరళ సీఎం పినరయి విజయన్ పేరును సొంతం చేసుకున్నారు. దేశంలో నమోదైన తొలి కోవిడ్ పాజిటివ్ కేసు కేరళలోనే. ఆ తర్వాత కూడా వరుస పెట్టి కేసులు నమోదయ్యాయి. అలాంటిది.. వైరస్ వ్యాప్తిని సమర్థవంతంగా అడ్డుకట్ట వేయటమే కాదు.. … #[...]

Click here to Read full Details Sources @ https://telugu.gulte.com/political-news/5133/kerala-gold-scam-who-is-swapna-suresh

రకుల్‌ను పెళ్లి చేసుకోవాలా.. హైట్ చెక్ చేసుకోండి


టాలీవుడ్లో ఒక దశలో నంబర్ వన్ హీరోయిన్ పొజిషన్‌కు గట్టి పోటీదారుగా ఉంది రకుల్ ప్రీత్ సింగ్. ఇక ఆమే నంబర్ వన్ అని కూడా అంతా అనుకున్నారు. ‘నాన్నకు ప్రేమతో’; ‘సరైనోడు’ లాంటి హిట్లతో నంబర్ వన్ దిశగా దూసుకెళ్లిందామె. అలాంటి హీరోయిన్ రెండు మూడేళ్లు తిరిగేసరికి టాలీవుడ్ నుంచి అంతర్ధానం అయ్యే పరిస్థితి రావడం ఆశ్చర్యం కలిగించే విషయమే. తెలుగులో రకుల్ మెరుపులు మెరిసి చాలా కాలం అయిపోయింది. చంద్రశేఖర్ యేలేటి-నితిన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న … #[...]

Click here to Read full Details Sources @ https://telugu.gulte.com/movie-news/5127/check-your-height-if-you-wish-to-wed-rakul

ప్రభాస్ కోసం 13 ఏళ్ల ముందే..


నాని ఇంకా స్టార్ కాకముందు అతను కథానాయకుడిగా ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ అనే చిన్న సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు నాగ్ అశ్విన్. దాని తర్వాత అతను చేసింది ఒకే సినిమా. కానీ అంతలోనే ‘బాహుబలి’తో ఆల్ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్‌తో సినిమా చేసే అవకాశం పట్టేశాడు. అతడి రెండో సినిమా ‘మహానటి’ అంత మంచి గుర్తింపునిచ్చింది మరి. గురువు శేఖర్ కమ్ముల లాగా చిన్న, మీడియం రేంజి హీరోలతో క్లాస్ సినిమాలేవో చేసుకుంటాడనుకుంటే.. ఇలా ప్రభాస్ … #[...]

Click here to Read full Details Sources @ https://telugu.gulte.com/movie-news/5107/nag-ashwin-writes-stopry-for-prabhas-years-back

కరోనా పరీక్షల కోసం ఏపీ సర్కారు మరో వినూత్న ప్రయోగం


కరోనాపై పోరాటంలో మొదట చాలానే విమర్శలు ఎదుర్కొంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆ వైరస్ గురించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా తేలిగ్గా మాట్లాడి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు. కానీ తర్వాత ఆయనకు వాస్తవం బోధపడింది. వైరస్ తీవ్రతను అర్థం చేసుకుని దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఇప్పుడు కరోనాపై పోరులో దేశంలోనే అత్యంత మెరుగ్గా చర్యలు చేపడుతున్న రాష్ట్రాల్లో ఒకటిగా ఏపీ పేరు తెచ్చుకుంది. కరోనాను కట్టడి చేయడంలో సాధ్యమైనంత ఎక్కువగా పరీక్షలు చేయడం కీలకమని ఏపీ … #[...]

Click here to Read full Details Sources @ https://telugu.gulte.com/political-news/5108/ap-turns-rtc-buses-into-corona-tests-centers

అల్లరోడి ‘నాంది’.. భలే టైమింగ్


హిట్టు కోసం ఎనిమిదేళ్లుగా అలుపెరగని పోరాటం చేస్తున్నాడు అల్లరి నరేష్. 2012లో వచ్చిన నరేష్ సినిమా ‘సుడిగాడు’ తన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఐతే ఆ చిత్రమే తనకు చివరి హిట్ అవుతుందని నరేష్ ఊహించి ఉండడు. ఈ ఎనిమిదేళ్లలో రెండంకెల్లో సినిమాలు చేశాడతను. కానీ ఏ ఒక్క సినిమా కూడా ఓ మోస్తరు విజయాన్నందుకోలేదు. రాను రాను అల్లరోడి సినిమాకు కనీస స్పందన కరవవుతూ వచ్చింది. చివరిగా అతడి నుంచి వచ్చిన ‘సిల్లీ ఫెలోస్’ … #[...]

Click here to Read full Details Sources @ https://telugu.gulte.com/movie-news/5109/allari-naresh-perfect-timing-for-naandi

ఇక్కడ త్రివిక్రమ్.. అక్కడ కొరటాల!


త్రివిక్రమ్ శ్రీనివాస్ కొన్నేళ్లుగా హారిక హాసిని సంస్థకు కట్టుబడి, తన సినిమాలన్నీ వాళ్ళకే చేస్తున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ తో సినిమా అంటే హారిక హాసినికే చేయాల్సి వస్తోందని హీరోలు కొత్త పద్ధతి కనిపెట్టారు. త్రివిక్రమ్ తో చేసే సినిమాకు తమ సొంత సంస్థకు కూడా వాటా కావాలని లింక్ పెడుతున్నారు. అల వైకుంఠపురములో తర్వాత ఎన్టీఆర్ 30వ చిత్రానికి కూడా అదే ఫాలో అవుతున్నారు. త్రివిక్రమ్ ఈ సంస్థకు స్క్రిప్ట్ సలహాలు, ఎడిటింగ్ లో సూచనలు … #[...]

Click here to Read full Details Sources @ https://telugu.gulte.com/movie-news/4575/%e0%b0%87%e0%b0%95%e0%b1%8d%e0%b0%95%e0%b0%a1-%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0%e0%b0%bf%e0%b0%b5%e0%b0%bf%e0%b0%95%e0%b1%8d%e0%b0%b0%e0%b0%ae%e0%b1%8d-%e0%b0%85%e0%b0%95%e0%b1%8d%e0%b0%95%e0%b0%a1

జగన్ చేసిన పని పవన్ ఎందుకు చేయరు?


2019 ఎన్నికలలో సీఎం అభ్యర్థిగా, పార్టీ అధ్యక్షుడిగా ఎందుకైనా మంచిదని…ఒకటికి రెండు చోట్ల పోటీ చేశారు జనసేనాని పవన్. అయితే, ఏపీలో ఫ్యాన్ గాలి బలంగా వీయడంతో పవన్ ఫ్యాన్స్ గాలి జనసేన గెలుపునకు సరిపోలేదు. జనసేనకు ఘోర పరాభవవం తప్పదేమో అన్న తరుణంలో చీకట్లో చిరుదివ్వెలా జనసేన తరఫున ఒక ఎమ్మెల్యే గెలుపొందారు. ఎన్నికల ముందు వైసీపీ నుంచి జనసేనకు జంప్ అయిన రాపాక వరప్రసాద్….అనూహ్య విజయం సాధించి జనసేన తరఫున తొలి అభ్యర్థిగా అసెంబ్లీలో … #[...]

Click here to Read full Details Sources @ https://telugu.gulte.com/political-news/4787/%e0%b0%9c%e0%b0%97%e0%b0%a8%e0%b1%8d-%e0%b0%9a%e0%b1%87%e0%b0%b8%e0%b0%bf%e0%b0%a8-%e0%b0%aa%e0%b0%a8%e0%b0%bf-%e0%b0%aa%e0%b0%b5%e0%b0%a8%e0%b1%8d-%e0%b0%8e%e0%b0%82%e0%b0%a6%e0%b1%81%e0%b0%95

ట్విట్టర్ ట్రెండ్: మంత్రిగారూ అడ్మిషన్ ప్లీజ్


తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్‌లో కరోనా విలయ తాండవం చేస్తోంది. రోజూ అటు ఇటుగా రెండు వేల కేసుల దాకా నమోదవుతుంటే.. అందులో 80 శాతం జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఉంటున్నాయి. ఇంతమందికి ఒకేసారి కోవిడ్ చికిత్స చేయడం సాధ్యపడట్లేదు. తీవ్ర అనారోగ్యం లేని వాళ్లు చాలా వరకు ఇంటిపట్టునే ఉండి జాగ్రత్తలు, మందులు తీసుకుంటూ కోలుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొందరికి మాత్రం ఆరోగ్యం విషమిస్తోంది. కానీ అన్ని ఆసుపత్రులూ కోవిడ్ పేషెంట్లతో నిండిపోయి ఉన్నాయి. పెద్ద స్థాయిలో రెకమండేషన్ … #[...]

Click here to Read full Details Sources @ https://telugu.gulte.com/political-news/5101/%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b5%e0%b0%bf%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f%e0%b0%b0%e0%b1%8d-%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b0%e0%b1%86%e0%b0%82%e0%b0%a1%e0%b1%8d-%e0%b0%ae%e0%b0%82%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0

ఎన్టీఆర్ టైటిల్స్ సజెస్ట్ చేసిన పవర్ స్టార్!


పవన్ కళ్యాణ్ తో క్రిష్ ఒక జానపద చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ జానపదాల్లోని ఒక బందిపోటు జీవితం స్ఫూర్తిగా క్రిష్ ఈ సినిమా కథ రాసుకున్నాడు. పాత సినిమాలు బాగా ఇష్టపడే పవన్ కళ్యాణ్ క్రిష్ ఈ ఐడియా చెప్పిన వెంటనే ఓకే చేసాడు. తన సినిమాలకు బలమైన సౌండింగ్ ఉన్న టైటిల్స్ పెట్టే అలవాటున్న క్రిష్ దీనికోసం విరూపాక్ష అనేది వర్కింగ్ టైటిల్ గా పెట్టుకున్నాడు. అయితే పవన్ మాత్రం టైటిల్ కూడా … #[...]

Click here to Read full Details Sources @ https://telugu.gulte.com/movie-news/5074/pawan-kalyan-suggesting-ntr-movie-titles-for-krish-movie

భారత్‌లో కరోనా.. భయపెడుతున్న ఎంఐటీ ఫిగర్స్


రెండు నెలల కిందట ఇండియాలో రోజూ వందల్లో కరోనా కేసులు నమోదవుతున్నపుడే వామ్మో వామ్మో అంటూ మాట్లాడుకున్నాం. ఇటలీ, అమెరికా లాంటి దేశాల్లో రోజూ వందల మంది చనిపోతున్నారంటే అయ్యో అనుకున్నాం. కానీ ఇప్పుడు ఇండియాలో కొన్ని రోజులుగా క్రమం తప్పకుండా రోజుకు 20 వేల మందికి అటు ఇటుగా కరోనా బారిన పడుతున్నారు. వందల సంఖ్యలో చనిపోతున్నారు. ఐతే ఇదే పీక్స్ అనుకుని.. త్వరలో మంచి రోజులు వస్తాయని ఎదురు చూసే పరిస్థితి ఎంతమాత్రం కనిపించడం … #[...]

Click here to Read full Details Sources @ https://telugu.gulte.com/political-news/5098/%e0%b0%ad%e0%b0%be%e0%b0%b0%e0%b0%a4%e0%b1%8d%e2%80%8c%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%95%e0%b0%b0%e0%b1%8b%e0%b0%a8%e0%b0%be-%e0%b0%ad%e0%b0%af%e0%b0%aa%e0%b1%86%e0%b0%a1%e0%b1%81%e0%b0%a4%e0%b1%81

నెపోటిజం విమర్శలపై స్టార్ డాటర్ ఎదురు దాడి


బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్లో నెపోటిజం గురించి పెద్ద చర్చే నడుస్తోంది. బాలీవుడ్లో బడా ఫ్యామిలీల మీద తీవ్ర స్థాయిలో వ్యతిరేకత కనిపిస్తోంది సోషల్ మీడియాలో. సల్మాన్ ఖాన్, కరణ్ జోహార్, మహేష్ భట్ లాంటి వాళ్లపై గట్టిగా సోషల్ మీడియా దాడి జరిగింది. ఐతే చాలా వరకు వీళ్లందరూ ఈ సమయంలో సంయమనం పాటిస్తే మంచిదన్న ఉద్దేశంతో సైలెంటుగా ఉండిపోయారు. ఐతే ఎంతకీ ఈ దాడి ఆగకపోవడంతో స్టార్ … #[...]

Click here to Read full Details Sources @ https://telugu.gulte.com/movie-news/5095/%e0%b0%a8%e0%b1%86%e0%b0%aa%e0%b1%8b%e0%b0%9f%e0%b0%bf%e0%b0%9c%e0%b0%82-%e0%b0%b5%e0%b0%bf%e0%b0%ae%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b6%e0%b0%b2%e0%b0%aa%e0%b1%88-%e0%b0%b8%e0%b1%8d%e0%b0%9f%e0%b0%be%e0%b0%b0
telugu.gulte.com https://telugu.gulte.com/feed
telugu.gulte.com
Contents shared By educratsweb.com

How to be safe from autolikers ? Is it safe to use auto like posts on Facebook? #Technology - Published on Friday June 5 2020

RELATED POST
We would love to hear your thoughts, concerns or problems with anything so we can improve our website educratsweb.com ! visit https://forms.gle/jDz4fFqXuvSfQmUC9 and submit your valuable feedback.
Save this page as PDF | Recommend to your Friends

http://educratsweb(dot)com http://educratsweb.com/rss.php?id=232 http://educratsweb.com educratsweb.com educratsweb